|
It’s a wonderful life
మనిషి జీవితం ఎంతో ఉన్నతమయినది. పది మందికీ ఉపయోగపడేది, పడాల్సినది. కానీ మనం కాలక్రమంలో అప్పుడప్పుడూ మన జీవితం మీద ఆసక్తి కోల్పోతుంటాము. మన జీవితం యొక్క పరమార్థం గ్రహించకుండా ఉంటాము. అసలు మీరు లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాని వల్ల మీ చుట్టుపక్కల వారికి ఏదయినా మార్పు ఉందా ? లేకపోయినట్లయితే మీ జీవితానికి అర్థం లేదేమో ? ఇలాంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా ఒక మంచి సినిమా “It’s a wonderful life” [...] |
|
’కళ’ కోల్పోతున్న భారతీయ సినిమా
జాతీయ స్థాయిలో తెలుగు సినిమా రంగం సంఖ్యాపరంగా ద్వితీయ స్థానం ఆక్రమిస్తూ వుంది. కాని కళాత్మక విలువల పరంగా ఆలోచించినప్పుడు దాని స్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇండియన్ పనోరమాకి ఎంపికయ్యే స్థాయి చిత్రాలు కూడా తెలుగులో రావడం లేదు. సరిగ్గా ఇదే స్థితి అంతర్జాతీయ స్థాయిలోనూ భారతీయ సినిమా ఎదుర్కొంటుంది.ఉత్తమ కళాత్మక చిత్రాల్ని నిర్మించడంలో భారత చలనచిత్రసీమ తీవ్రంగా విఫలమవుతోంది. ప్రపంచ స్థాయిలో ఇరాన్, కొరియాలాంటి ఆసియన్ దేశాలు తమ సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ [...] |
|
Wong kar-wai – ఒక పరిచయం
అవునన్నా కాదన్నా మనందరికీ సినిమాలంటే విపరీతమైన అభిమానం. అందుకే మన వాళ్ళు తీసే సినిమాలు అంతగా బాగోలేకపోయినా చూస్తూనే వుంటాం. చూడ్డం సంగతి పక్కనబెడితే మనమూ సినిమాలు తీద్దామని చాలా కలలు కంటుంటాం. ఒక వేళ అదృష్టవశాత్తూ మనకు అవకాశం వచ్చి సినిమా తీద్దామన్నా మన చుట్టూ వున్న పరిస్థితులు మనల్ని ఆ రోటీన్ వ్యవహారంలోకి లాగేస్తాయి. కానీ ఆసక్తి కలిగిన వాళ్ళు మంచి సినిమాలను సునిశితంగా పరిశీలించడం ద్వారా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలోని [...] |
|
అబ్బాస్ కియారోస్తమి-ఒక పరిచయం
అబ్బాస్ కియరోస్తమి ఇరాన్ దేశపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. ఇరాన్ దేశపు సినిమాల్లో నవతరంగం దర్శకులుగా భావించే వారిలో ఇయన కుడా ఒకరు.ప్రపంచ దేశాలకు కియరస్తోమి గురించి తెలిసింది తొంభై లలో అయినప్పటికీ అంతకముందు రెండు దశాబ్దాల క్రితం నుంచే ఆయన ఇరాన్ లో చిత్రనిర్మాణం చేస్తూనే ఉన్నారు. చిత్ర నిర్మాణం చేపట్టి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ అత్యుత్తమ సినిమా దర్శకునిగా ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతున్నాడు. జూన్ 22, 1940లో ఇరాన్ లోని టెహ్రాన్ లో [...] |
|
Waves of world cinema hit Indian shores
For several years, Hollywood, Bollywood and the regional cinemas has been the staple diet of cinema lovers in the country. The man-on-the-street had no access to non-Hollywood world cinema. However, the scenario is likely to change dramatically, with cinemas of the world set to hit the shores of Arabian Sea, and its ripples will be [...] |
|
న్యూవేవ్ సినిమా
ఉపోద్ఘాతం అనగనగా ఒక ఫ్రాన్సు దేశం. ఆ దేశంలో జనాలకి సినిమాల పిచ్చి. ఈ దేశంలో జీవన పరిస్థితులు మారుతున్నప్పటికీ సినిమాలు మాత్రం మారుతున్న సమాజాన్ని కొంచెమైనా దృష్టిలో పెట్టుకోకపోవడం చాలా మందికి నచ్చలేదు. నచ్చకపోతే ఏం చేస్తారు? చూడడం మానేస్తారు. సాధారణ ప్రేక్షకులైతే ఫర్వాలేదు. సినిమాలు వస్తే చూస్తారు. లేదంటే ఇంట్లో కూర్చుంటారు. మరి సినిమా పిచ్చోళ్ళ సంగతేంటి? నిద్రలేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ సినిమాలతోనే కాలక్షేపం చేసే కొంతమంది కుర్రాళ్ళు మనసాపుకోలేక ఏదో ఒకటి [...] |
|
ఇకిరు (1952)
ఇకిరు అన్న జాపనీస్ సినిమా అకిరా కురసోవా తీసిన 1952 నాటి సినిమా. దీని గురించి ఇప్పటికే నవతరంగం లో ఓ పరిచయంతో కూడిన సమీక్ష వెలువడ్డాక కూడా మళ్ళీ ఇంకోటి రాయడం దేనికి? అన్న సందేహం మీకు కలుగవచ్చు. కానీ, నేను చెప్పదలుచుకున్నవి వేరు. అందుకని, నా తరపునుండి ఈ పరిచయం. కథావస్తువు గురించి చెప్పాలంటే – వతానబే ఒక ప్రభుత్వాధికారి. ప్రభుత్వ యంత్రాంగం లో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు ముప్ఫై ఏళ్ళపాటు. [...] |
|
పల్ప్ ఫిక్షన్-పరిచయం
ప్రపంచాన్ని కుదించి కంప్యూటర్లో బంధించేసిన నేటి అంతర్జాలపు రోజుల్లో Pulp Fiction సినిమా గురించి తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే వుండి వుంటారు. ఈ సినిమా చూడకపోయినా కనీసం వినైనా వుంటారు చాలామంది సినీ ప్రేమికులు. ఒక వేళ ఈ సినిమా గురించి మీరింకా వినలేదంటే ప్రపంచ సినీ జ్ఞానం మీ తలకింకా బాగా ఎక్కలేదన్న మాట సత్యం. తెలుగు సినిమా చరిత్రలో ఒక శివ లాగా, ఇటాలియన్ సినీ చరిత్రకు ఒక Bicycle Thief [...] |
|
3:10 టు యుమా – మరో సమీక్ష
ఎప్పటి నుంచో ఎంతో మంది “3:10 to Yuma” సినిమా గురించి చెబుతూనే ఉన్నారు, అద్భుతమయిన సినిమా అని. చూద్దామనుకుంటుంటే ఇన్నాళ్ళకు తీరింది. సినిమా నచ్చింది అన్నది అండర్ స్టేట్‌మెంటవుతుంది. చాలా బాగా నచ్చింది. ఇంతకీ నేను చూసింది ౨౦౦౭ లో విడుదలయిన సినిమా. ఇది ౧౯౫౭ లో విడుదలయిన పాత “3:10 to Yuma” కి రీమేకు. సినిమాకు హైలైటు “రసెల్ క్రో” (గ్లాడియేటరు చూసిన వారికి రసెల్ క్రో గురించి చెప్పక్కర్లేదనుకుంట.) టూకీగా సినిమా [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |