|
తారే జమీన్ పర్ కు ఆస్కార్ లేనట్టే
ఈ సంవత్సరం ఆస్కార్ రేసులో అవార్డు కాకపోయినా కనీసం నామినేషన్ వస్తుందని ఎంతో మంది భారతీయులు ఆశలు పెట్టుకున్న ’తారే జమీన్ పర్’ కి ఆ అవకాశం లేదని తెలిసిపోయింది. ఆస్కార్ నామినేషన్ల జాబితా విడుదలవడానికి ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ నిన్న ’అకాడమీ ఆఫ్ అమెరికన్ మోషన్ పిక్చర్స్’ మొత్తం తొమ్మిది సినిమాలున్న ఒక జాబితాను విడుదల చేశారు. ఆ సినిమాల వివరాలు: Revanche (Austria; Gotz Spielmann, director) The Necessities of Life [...] |
|
గోల్డెన్ గ్లోబ్-2008 నామినేషన్స్
హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం ఉత్తమ చలనచిత్రాలకు అందించే గోల్డన్ గ్లోబ్ అవార్డుల నామినేషన్స్ ఈ రోజు ప్రకటించారు. తొలిసారిగా మన దేశానికి చెందిన ఒక సంగీత దర్శకుడి పేరు ఈ లిస్టులో చోటు చేసుకోవడం విశేషం. ఆ సంగీత దర్శకుడెవరో, ఏ సినిమాకి ఆయన నామినేషన్ అందుకున్నారో చెప్పక్కర్లేదనుకుంటాను. గోల్డన్ గ్లోబ్ అవార్డుకి నామినేట్ అయిన సినిమాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు: Best motion picture – drama The curious [...] |
|
IFFI – రిపోర్టు -1
గోవా లో జరుగుతున్న 39వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈరోజు ప్రదర్శించిన కొన్ని సినిమాల వివరాలు: భారతీయ సినిమాలు: పులిజన్మం:మలయాళీ సినిమా. ప్రియనందన్ ఈ సినిమాకి దర్శకుడు. 54 వ జాతీయ చలనచిత్ర అవార్డుల లిస్టులో ఈ సినిమా ఉత్తమ సినిమాగా ఎన్నుకోబడింది. Pulijanmam is about people who are haunted by justice and social good, people who can’t turn away from their world, life and times. At one [...] |
|
లండన్ చలనచిత్రోత్సవం – రిపోర్టు – 3
రెండో భాగం ఇక్కడ చదవండి. లండన్ చిత్రోత్సవంలో నేను చూసిన మొదటి పది సినిమాల గురించి ఇది వరకే రిపోర్టు(లు) ప్రచురించాను. ఇక మిగిలిన సినిమాల గురించి చూద్దాం. మొదట చూసిన పది సినిమాల్లో కేవలం ఒకటో రెండో మాత్రమే నాలోని సినీ పిపాసిని తృప్తి పరచగలిగాయి. ఈ సారి చలనచిత్రోత్సవం ఏంటి డల్ గా ఉంది అనుకుంటుండగా నేను చూసిన ఒక సినిమా నా అభిప్రాయాన్ని మొత్తం మార్చేసింది. యాదృచ్ఛికం అయ్యుండోచ్చేమో కానీ ఆ తర్వాత [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |