స్వర్ణకమలం – రెండో భాగం
ఇదివరలో రాసిన వ్యాసానికి కొనసాగింపని చెప్పలేను కానీ, ఇది కూడా స్వర్ణకమలం గురించి నా అభిప్రాయాలను పంచుకునే వ్యాసమే. కానీ, సంగీత-సాహిత్యాల గురించి మాత్రమే సుమా! నవతరంగం లో సినిమాలోని ఈ భాగాల గురించి వ్యాసాలు చాలా తక్కువ వస్తాయి, ఎందుకో గానీ. సరే, ఈ పిడకల వేట ఆపేస్తే, సినిమా పరంగా చూస్తే ఈ సినిమా ఎంత అద్భుతమో, సంగీతం పరంగా కూడా అంతే. 20 ఏళ్ళైనా కూడా “ఆకాశం లో ఆశల హరివిల్లు” అనగానే [...]