Menu

uma-thurman Archive

యుమా కాదు…..

యుమా థుర్మాన్ అంటూ మన వారు పిలిచే ఆరడుగు ల సౌందర్య రాశి పేరు యుమా కాదు.ఉమా కరుణ థర్మన్.ఉమా తండ్రి టిబెటన్ బుద్ధిజంలో నిష్ణాతుడు,అంతేకాక,టిబెటన్ బౌద్ధ సంఘంలో బౌద్ధ మాంక్ స్థాయిని పొందిన మొట్టమొదటి పాశ్చాత్యుడు. కూతురికి మహామధ్యమ వాదం అనే అర్ధాన్నిచ్చే ఉమా అని,అలాగే దయకు మారు పేరుగా పెరగాలని కరుణ అని ప్రొఫెసర్ థర్మన్ పెద్దకూతురికి బౌద్ధసాహిత్యం ప్రకారంపేర్లు పెట్టుకున్నాడు. బాల్యంలో తరచూ భారత దేశాన్ని,దలైలామాను సందర్శిస్తూ గడిపిన ఉమ మనదేశమ్మీద అభిమానంతోనే