Posts tagged as: ULFA back to homepage

Jatinga et. al. తీవ్రవాదం పై రెండు అస్సామీ సినిమాలు

చిత్రోత్సవంలో నేను రెండు అస్సామీ సినిమాలు చూసాను. కాకతీళీయంగా రెండూ ఉల్ఫా తీవ్రవాదం గురించే. కానీ వాటిలో ఒకటి మామూలు సినిమా ఇంకోటి డాకుమెంటరీ. సినిమా కల్పితం, డాకుమెంటరీ మాత్రం ఉల్ఫాలోకి లాగబడ్డ ఒక వ్యక్తి నిజ జీవితాన్ని అతనే వివరిస్తాడు. రెండిటికీ పోలిక ఏంటంటే, రెండిటిలోనూ హీరో దయగలవాడు, కానీ ఉల్ఫా యొక్క హింసాత్మక పద్ధతుల్ని సమర్ధించే వాడు కాదు. జతింగా ఇత్యాది హీరో మానబ్ కాలేజి పట్టభద్రుడు, ఉద్యోగ వేటలో లంచగొండితనం, అవినీతి ఎదుర్కొంటాడు. [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories