Posts tagged as: telugu short films back to homepage

vikruti-lead వికృతి-లఘుచిత్రం

ఎల్వీ ప్రసాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో దర్శకత్వ విభాగంలో పట్టభద్రుడైన మిత్రుడు, నవతరంగం సభ్యుడు విప్లవ్ దర్శకత్వం వహించిన లఘుచిత్రం-వికృతి. విప్లవ్ తన గ్రాడ్యుయేషన్ ఫిల్మ్ గా ఈ సినిమా ని రూపొందించడం జరిగింది. ఈ లఘుచిత్రం చూసి మీ అభిప్రాయాలు విప్లవ్ కి తెలియచేస్తారని ఆశిస్తూ….. వికృతి-ఒక లఘుచిత్రం మీ కోసం

jonathan-lead రెండు లఘు చిత్రాలు

నవతరంగం రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి జొనాథన్ గురించి తెలిసేవుంటుంది. ఆయన నిర్మించిన రెండు లఘు చిత్రాలు చూడమని ఇక్కడ(నవతరంగంలో) చాలా సార్లు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో గ్రాఫిక్ డిజైనర్ గా పని చేస్తున్న జొనాథన్ రూపొందించిన ఈ రెండు సినిమాలూ అద్భుతం అని చెప్పలేము కానీ ఈ మధ్యలో వస్తున్న చాలా లఘు చిత్రాలకంటే ఎన్నో రెట్లు బావుండడమే కాకుండా మరి కాస్త శ్రద్ధ తో తీస్తే మంచి దర్శకుడిగా పేరు సాధిస్తాడని నమ్మకం ఉంది. [...]

రెండు HIFF లఘు చిత్రాలు

యు ట్యూబ్, మీ ట్యూబ్ లో దేని కోసమో వెతుకుతుంటే ఈ రెండు వీడియోలు దొరికాయి. ఈ రెండు సినిమాలు మొన్న జరిగిన హైదరాబాదు చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డాయనుకుంటా. మొదటి సినిమా పేరు ’?’(question mark). ఈ సినిమా నాకంతగా నచ్చలేదు. ముందసలు అర్థం కాలేదు. కానీ ఫోటోగ్రఫీ బావుంది కొన్ని చోట్ల. సంగీతమూ బావుంది.ఈ సినిమా భరణి గారి సిరా సినిమా ప్రేరణ అనుకుంటా. ఈ సినిమా గురించి youtube లో ఈ విధంగా description వుంది. [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories