|
వినాయకుడు-స్క్రిప్ట్ చదువుతారా?
గత సంవత్సరం తెలుగులో వచ్చిన అతి కొద్ది మంచి సినిమాల్లో వినాయకుడు ఒకటి. ఈ సినిమా గురించి నవతరంగంలో ఒక సమీక్షతో పాటు ఈ చిత్ర దర్శకునడు సాయికిరణ్ అడివి తో ముఖాముఖిని రెండు భాగాలుగా ప్రచురించాము. ఇప్పుడు ఈ సినిమాయొక్క స్క్రిప్టుని నవతరంగంలో అందిస్తున్నామని తెలియచేయుటకు సంతోషిస్తున్నాము. అడగ్గానే కాదనకుండా స్క్రిప్టు అందించిన సాయికిరణ్ గారికి, ఈ ప్రయత్నంలో సహాయం చేసిన కత్తి మహేశ్ కుమారికి ధన్యవాదాలు. వీలైతే రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |