Menu

slumdog millionaire Archive

మన కథ, వాళ్ళ సినిమా – స్లమ్ డాగ్ మిలియనీర్ (చివరి భాగం)

‘క్యు & ఎ’ నవలనుంచి రచయిత వికాస్ స్వరూప్ అనుమతితో చేసిన కొన్ని భాగాల తెలుగు అనువాదాలు కామెడీ, యాక్షన్లతో కూడిన ఓ చక్కటి కుటుంబకథా చిత్రం విషాదంగా ముగిసిన వైనం. సినిమా పరిభాషలో నీలిమాకుమారితో నేను గడిపిన రోజుల్ని గురించి చెప్పాలంటే, ఇలాగే చెప్పాలి మరి. జుహు విలె పార్లేలోని ఆమె ఫ్లాటులో నేను మూడేళ్లు పనిచేశాను. మామన్, అతని ముఠానుంచి సలీం, నేను తప్పించుకున్న రోజు రాత్రినుంచే, ఈ అధ్యాయం ప్రారంభమైంది. మేము లోకల్

మనోభావాలు దెబ్బతినడం,ఆత్మాభిమానాలు అనేవి మురికి వాడల వారిక్కూడ వుంటాయి.

ఏందుకో జీర్ణించుకోలేకపోతున్నాను.కడుపు కుతకుత ఉడికిపొతుంది. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ సినిమా చాలా బావుంది.మనం చూడడానికి నిరాకరించే ముంబాయిని వాస్తవానికి దగ్గరగానే కాకుండా చాలా ఆశావాద దృక్పధంతో చాలా చక్కగా చూపించారు.రెహమాన్ ఎప్పటిలాగే అదిరిపొయే డిస్కొల్లో గెంతులేసేందుక్కూడ పనికొచ్చేల చాల చక్కని సంగీతాన్నిచ్చారు.కాని ఒక్క విషయం మాత్రం అస్సలు సమజ్ కావడం లేదు. అంతా బాగానే ఉంది. ముంబయిలోని ఓ మురికివాడలో నివసించే జమాల్‌ అనే వ్యక్తి తన ప్రేమను గెలిచేందుకు ఓ భారతీయ రియాల్టీషోలో పాల్గొని మొదటి బహుమతి

స్లమ్ డాగ్ మిలియనీర్

ఒకే ఒక్క ప్రశ్న మిగిలుంది. సరైన జవాబిస్తే చాలు అతని జాతకం మారుతుంది. లేదా…తిరిగి మామూలు జీవితంలోకి ప్రయాణమే! ఇదేనా నీ తుది జవాబు? ఈజ్ దట్ యువర్ ఫైనల్ ఆన్సర్? యే హై తుమ్హారీ ఆఖరీ జవాబ్? భాషేదైనా వీటికి జవాబొకటే; అవును – కాదు. ఇది ఊపిరి బిగపెట్టే సన్నివేశం. వేడెక్కిన వాతావరణం. చూసే వాళ్ళకి ఎంతో ఉత్కంఠ. ఆఖరి ప్రశ్నకి జవాబు అతన్ని కోటీశ్వరుణ్ణి చేయచ్చు. లేదా నిరాశతో నిష్క్రమించేలా చేయచ్చు. ఇంతవరకూ

బా(హా)లీవుడ్ హంగామా!

ఈ సంవత్సరం మొదటి ఎనిమిది నెలలు బాలీవుడ్ లో పెద్దగా exciting గా ఏమీ జరగలేదనే చెప్పాలి. సింగ్ ఈజ్ కింగ్, బచ్నా యే హసీనో లాంటి రొటీన్ మసాలా సినిమాలు తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. ఇప్పుడు చూస్తే ఒకదాని తర్వాత మరొకటి(ముంబాయ్ మేరీ జాన్, A Wednesday, తహన్, ముఖ్ బీర్, రాక్ ఆన్) విభిన్న కథాంశాలతో సినిమాలు దూసుకొస్తున్నాయి. రాబోయే రోజుల్లో బాలీవుడ్/హాలీవుడ్ లో రానున్న కొన్ని మంచి సినిమాల వివరాలు: