Tag: "sitara"

సితార

సితార

అందరికి నమస్కారం. నవతరంగం చదవడం ఈ మధ్యనే మొదలు పెట్టాను. పాత సంచికలతో సహా చదువుతున్నాను. ఎనభయ్యో దశకంలో విడుదలై ఎన్నో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు గెలుచుకున్న ‘సితార’ సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఈ ప్రయత్నం.
‘మంచు పల్లకి’ సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన వంశీ రెండో సినిమా ఇది. భానుప్రియ ఈ సినిమా ద్వారానే నాయికగా పరిచయమైంది. వంశీ తానె రాసుకున్న ‘మహల్ లో కోకిల’ అనే నవలను కొద్దిపాటి మార్పులతో [...]