|
షాడోస్-ఒక లఘుచిత్రం
Shadows, అనే ఈ లఘు చిత్రం A.H.సూరి అనబడే ఒక పాకిస్తానీ ముస్లిమ్ కథ.ఎన్నో ఏళ్ళ క్రితం అమెరికా వచ్చి అక్కడే స్థిరపడి అక్కడి సమాజంలో ఒకరిగా కలిసిపోయినా, 9/11 సంఘటన తర్వాత అదే సమాజంలో ఇప్పుడు అపరిచితులుగా, అనుమానితులుగా భావింపబడుతున్న ఎంతో మంది జీవితాల విషాదాన్ని ఈ సినిమా ద్వారా తెరకెక్కించారు నవతరంగం సభ్యుడు జయప్రకాశ్ తెలంగాణ. ఈ సినిమా గురించి ఆయన మాటల్లో… Shadows is a poignant story of A.H.Suri, a [...] |
|
జాస్మిన్-లఘు చిత్రం
గతంలో నవతరంగం ద్వారా తన లఘుచిత్రాలు రెండింటిని ప్రదర్శించిన జొనాథన్ ఈ మధ్యనే పూర్తి చేసిన మరో లఘు చిత్రాన్ని మీ కోసం ఇక్కడ ప్రదర్శిస్తున్నాము. ఈ సినిమాతోపాటు జొనాథన్ మిగతా సినిమాలు కూడా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు అతనికి తెలియచేస్తారని ఆశిస్తున్నాము. జొనాథన్ దర్శకత్వంలో వచ్చిన మరో రెండు లఘు చిత్రాలను ఇక్కడ చూడవచ్చు. http://navatarangam.com/2008/11/2-short-films/ Jasmine from Jonathan on Vimeo. |
|
ఇద్దరు-లఘు చిత్రం(వీడియో)
మనకు అంటే భారతీయులకు రే సిన్మాలు సినిమా పాఠ్యగ్రంథాలు. మన వాడు కదా అని మనం కితాబు ఇచ్చుకోవడం కాదు.ఉద్దండులైన ప్రపంచ సినీ దర్శకులే రే సినిమాలను కొనియాడారు. రే సినిమాలు చూడని వారికి “రే సినిమాలు చూడకపోవడం అంటే, సూర్య చంద్రులను చూడకుండా జీవించడం” అన్న జపాన్ సినీ దర్శక దిగ్గజం అకిరా కురోసావ మాటల కంటే మంచి పరిచయ వాక్యాలు లేవు. ఆ రే కృతి ఈ లఘు చిత్రం “Two (ఇద్దరు)”. మొదటి [...] |
|
ఇద్దరు
ఇద్దరు (1964)-సత్యజిత్ రే లఘు చిత్ర పరిచయం మనకు అంటే భారతీయులకు రే సిన్మాలు సినిమా పాఠ్యగ్రంథాలు. మన వాడు కదా అని మనం కితాబు ఇచ్చుకోవడం కాదు.ఉద్దండులైన ప్రపంచ సినీ దర్శకులే రే సినిమాలను కొనియాడారు. రే సినిమాలు చూడని వారికి “రే సినిమాలు చూడకపోవడం అంటే, సూర్య చంద్రులను చూడకుండా జీవించడం” అన్న జపాన్ సినీ దర్శక దిగ్గజం అకిరా కురోసావ మాటల కంటే మంచి పరిచయ వాక్యాలు లేవు. ఆ రే కృతి [...] |
|
కోరస్-లఘుచిత్రం
ఈ నెల ఫోకస్ శీర్షికలో అబ్బాస్ కియరస్తోమీ గురించి వ్యాసాలు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సమీక్షలు ప్రచురిస్తున్న నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో కియరస్తోమీ నిర్మించిన కొన్ని లఘు చిత్రాలు నవతరంగం పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాము. ఇప్పుడు మీరు చూడబోయే సినిమా -’Chorus’. ఇది 1982 లో నిర్మించిన ఒక లఘు చిత్రం. ఇలాంటివే మరి కొన్ని లఘు చిత్రాలు త్వరలో నవతరంగంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తాము. అప్పటివరకూ ఈ లఘు చిత్రాన్ని చూసి [...] |
|
ఒక సమస్య-రెండు పరిష్కారాలు
ఈ నెల ఫోకస్ శీర్షికలో అబ్బాస్ కియరస్తోమీ గురించి వ్యాసాలు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సమీక్షలు ప్రచురిస్తున్న నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో కియరస్తోమీ నిర్మించిన కొన్ని లఘు చిత్రాలు నవతరంగం పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాము. ఇప్పుడు మీరు చూడబోయే సినిమా-’2 Solutions for One Problem’. ఈ సినిమాని కియరస్తోమీ ’Centre for the Intellectual Development of Children and Young Adults’ అనే సంస్థ కోసం రూపొందించారు. ఇలాంటివే మరి [...] |
|
గల్లీ లో కుక్క
ఈ నెల ఫోకస్ శీర్షికలో అబ్బాస్ కియరస్తోమీ గురించి వ్యాసాలు, ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా సమీక్షలు ప్రచురిస్తున్న నేపథ్యంలో తన కెరీర్ మొదట్లో కియరస్తోమీ నిర్మించిన కొన్ని లఘు చిత్రాలు నవతరంగం పాఠకుల కోసం ఇక్కడ అందిస్తున్నాము. ఇప్పుడు మీరు చూడబోయే సినిమా -’The bread and Alley’. ఇది 1970 లో నిర్మించిన ఒక లఘు చిత్రం. ఇది ఇలాంటివే మరి కొన్ని లఘు చిత్రాలు త్వరలో నవతరంగంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తాము. అప్పటివరకూ [...] |
|
Man without a head – లఘు చిత్రం
About the Film:An ordinary room overlooks a vast industrial landscape. In the distance, the ocean is as far as the eye can see. With a nostalgic air, the man without a head dances with lively steps. A bow is tied. A photograph, with a dazzling look from the one he loves. He prepares himself for [...] |
|
పీకూ-సత్యజిత్ రే రూపొందించిన ఒక లఘు చిత్రం
సత్యజిత్ రే రూపొందించిన లఘు చిత్రం పీకూ గురించి మాటల్లో చెప్పడం కష్టం. ఈ సినిమా ని ఈ కింద చూడవచ్చు. ఈ సినిమా బెంగాళీ భాషలో వుంది కానీ సినిమా అనేది దృశ్యానికి ప్రాముఖ్యత కలిగిన కళ కావడం మూలాన Subtitles లేకుండానే సినిమా అంతా అర్థమయిపోతుంది. కావాలంటే మీరూ చూసి ప్రయత్నించండి. అలా అని ఈ సినిమాలో సంభాషణలు లేవని అనుకోవద్దు. ఈ సినిమాలో చాలానే సంభాషణలు వున్నాయి. అయినా చెప్పల్సిన విషయమంతా నటీ [...] |
|
రెండు HIFF లఘు చిత్రాలు
యు ట్యూబ్, మీ ట్యూబ్ లో దేని కోసమో వెతుకుతుంటే ఈ రెండు వీడియోలు దొరికాయి. ఈ రెండు సినిమాలు మొన్న జరిగిన హైదరాబాదు చిత్రోత్సవంలో ప్రదర్శింపబడ్డాయనుకుంటా. మొదటి సినిమా పేరు ’?’(question mark). ఈ సినిమా నాకంతగా నచ్చలేదు. ముందసలు అర్థం కాలేదు. కానీ ఫోటోగ్రఫీ బావుంది కొన్ని చోట్ల. సంగీతమూ బావుంది.ఈ సినిమా భరణి గారి సిరా సినిమా ప్రేరణ అనుకుంటా. ఈ సినిమా గురించి youtube లో ఈ విధంగా description వుంది. [...] |
|
పది నిమిషాలు
మనమెన్నో సినిమాలు చూస్తుంటాం, కానీ అందులో ఎన్ని సినిమాలు మన జీవితకాలం గుర్తుంచుకునేలా చేస్తాయి? నిన్న రాత్రి నేను చూసిన ఈ పది నిమిషాల లఘు చిత్రం మాత్రం నాకు మరో జీవితకాలం గుర్తుంచుకునే అనుభూతిని మిగిల్చింది. మనసున్న ప్రతి మనిషి మనసును కదిలించగలిగే ఈ పది నిమిషాల సినిమా పేరు కూడా పదినిమిషాలే (10 minutes).Bosnia-Herzegovina దేశానికి చెందిన Ahmed Imamovic దర్శకత్వం వహించిన ఈ సినిమా 2002 లో యూరొప్ లో కెల్లా అత్యుత్తమ [...] |
|
బాక్స్ మ్యాన్ -ఒక లఘు చిత్రం
ఈ మధ్య కాలంలో జపనీస్ సాహిత్యం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాచుర్యం పొందుతోంది. హరుకీ మురకామీ, బనాన యొషిమిటో, ర్యునోసుకో అకుతగవా, కెంజబురో ఓ రచనలు చదవడం ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్ల్లో ఒకరకంగా ఫ్యాషన్ అయింది కూడా. కానీ వీరందరికీ ముందే కోబో అబి అనే రచయిత రచించిన నవలలు 70 లలో ఎంతో సంచలనాన్ని సృష్టించాయి. అందులో ముఖ్యంగాచెప్పూకోవాల్సినవి: The Box Man మరియు Woman in the dunes. ఈయన రచనలను ప్రఖ్యాత [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |