|
నిషల్కూత్తు(షాడో కిల్)-మరో సమీక్ష
ఉపోధ్ఘాతం: హత్యచేయడం నేరమే!కాని ఒక వ్యక్తిని చంపిన కారణంచేత హంతకుణ్ణి చంపేస్తే, అతన్ని చంపినందుకు ఎవర్ని శిక్షించాలి? చావుకు చావే సమాధానమా? ఒక వేళ మరణశిక్ష అమలయ్యాక హంతుకుడు నిర్దోషి అని తెలిస్తే పోయిన ప్రాణాన్ని తిరిగి తేగలమా? అసలు మరణశిక్ష అవసరమా? ఇలాంటి ప్రశ్నలు మీ మస్కిష్తంలో ఏప్పుడైనా ఉదయించాయా? అయితే అదూర్ గోపాల కృష్ణన్ దర్శకత్వం వహించిన నిళల్ క్కుత్తు (shadow kill)సినిమా చూడండి.పై ప్రశ్నలన్నంటికీ ఈ సినిమాలో సమాధానం దొరక్కపోవచ్చు గానీ, మనసున్న [...] |
|
నిషల్కూత్తు – షాడో కిల్
ఈ మధ్య భారతీయ కళాత్మక చలన చిత్రాల మీద కొంచెం దృష్టి పెట్టాను. ముందుగా సత్యజిత్ రే గారి చారులత చూశాను. నా ఖర్మకాలి అదొక దిక్కుమాలిన డీవీడీ. సినిమానించి డీవీడీలోకి జరిగిన మార్పు పరమ దరిద్రంగా జరిగింది. నలుపు తెలుపు చిత్రమేమో, కాంట్రాస్టు సరిగ్గా లేకపోయేప్పటికి అస్సలు చూడలేక పోయాను. అతి ఘనత వహించిన రే గారి ప్రముఖ చిత్రం గతే ఇలా ఉంటే ఇక మిగతా పాత చిత్రాల పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించవచ్చు? [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |