Tag: "sekhar kammula"

వహ్..శేఖర్ కమ్ముల, సలాం.

వహ్..శేఖర్ కమ్ముల, సలాం.

ఇదేదో ముస్లిం అబ్బాయి,హిందు అమ్మయి ప్రేమకధ ని తీసినందుకు చెప్తున్నది కాదు.ఒక ముస్లిం ప్రేక్షకుడి గా చెప్తున్నానని కూడా అనుకోవద్దు…ఆవకాయ బిర్యాని చూసినాక.. రాత్రంతా…పిచ్చపాటి…మా దోస్తుల మధ్య జరిగిన చర్చ ని ఇక్కడ రాస్తున్నాను.
వహ్..శేఖర్ కమ్ముల, సలాం.
ఇలా ఎందుకంటున్నా నంటే, ట్రూలీ,డీప్లీ,మాడ్లీ సినిమా దర్శకుడు కావాలన్నది..నా కల.
మూడుసంవత్సరాల క్రితం ఒక కొత్త నిర్మాత “ఇతర మతస్థురాలైన అమ్మాయిని పెళ్ళాడి,అష్టకష్టాలు పడి ఏలాగోలా తనతో పాటు దుబాయ్ తీసుకెళ్ళిన ఓ ముస్లిం అబ్బాయి కథని సినిమాగా [...]

నేను cinema of the year ను చూశాను!

నేను cinema of the year ను చూశాను!

నిజం! నేను సినిమా ఆఫ్ ది యియర్ ను చూశాను. ఒక టీవీ చానెల్ వాళ్ళు వారం రోజులు వరుసగా ఈ ప్రకటనతో ఊదరగొట్టేసారు. ఆ సినిమా కూడా భయంకరంగా హిట్ అయి బోలెడన్ని అవార్డులు కొట్టేసి, అందరి పొగడ్తలూ, ప్రశంసలూ పొందటంతో నేను కూడా ఆ అద్భుతమయిన సినీరాజాన్ని చూడాలని కడలిదాటిన మహోత్సాహంతో అన్ని పనులూ మానుకుని టీవీ ముందు కూచున్నాను. సినిమా మధ్య వచ్చే ప్రకటనల సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఒక పుస్తకం ప్రూఫులు [...]