Posts tagged as: savitri savithri back to homepage

images చివరకు మిగిలేది (1960)

“చివరకు మిగిలేది” అన్న పేరుతో ఒక సినిమా ఉంది అని వినగానే, అది బుచ్చిబాబు గారి నవల ఆధారంగా తీసింది అనుకున్నాను. దానితో పెద్ద ఆసక్తి కనబరచలేదు. కానీ, అది బెంగాలీ రచయిత అశుతోష్ ముఖర్జీ కథ ఆధారంగా తీసినదని తెలిసాక, అందులో సావిత్రి నటన గురించి విన్నాక, ఆ సినిమా చూడాలనిపించింది. సంవత్సరం క్రితం ఎప్పుడో పరుచూరి శ్రీనివాస్ గారు ఈ సినిమా డీవీడీ ఇచ్చారు కానీ, నేను అది హైదరాబాదులో మరచి బెంగళూరు వెళ్ళడంతో [...]

savitri-lead సావిత్రి స్మృతిలో

నిన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో “మహానటి సావిత్రి” అన్న పుస్తకం కొన్నాము, రెండొందల రూపాయలు పెట్టి. సావిత్రిని గురించి రకరకాల వ్యక్తులు రాసిన రకరకాల వ్యాసాల సంకలనం. సంకలనకర్త – హెచ్.రమేష్‍బాబు. పుస్తకం ఒక్కోపేజీ చదువుతూ ఉంటే, మనసంతా అదోలాగా అయిపోయింది. అదేపనిగా చదివితే కళ్ళలోంచి నీళ్ళొస్తాయేమో అన్న అనుమానం కొద్దీ అనేక విరామాల మధ్య చదివాను పుస్తకాన్ని. సావిత్రి జీవితంలోని విషాదాల ప్రస్తావన అన్ని వ్యాసాల్లోనూ ఉండటమే దీనికి కారణం. అయితే, ఈ సందర్భంలోనే [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories