Tag: "sarkar raj"

సర్కార్ రాజ్

సర్కార్ రాజ్

Warning:Spoilers ahead
కథ:లండన్ కి చెందిన రాజన్ కుటుంబం నిర్మించే పవర్ ప్లాంట్ కోసం మహారాష్ట్ర లోని కొన్ని గ్రామాలను ఖాళీ చేయించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజకీయనాయకులకు, గూండాలకు, పారిశ్రామికవేత్తలకూ సాధ్యం కాని ఆ పనిని సక్రమంగా నిర్వహించే గలిగే వారు ఒక్కరు ఉన్నారని తెలుసుకుంటుంది అనితా రాజన్ (ఐశ్వర్యా రాయ్). అతనే సర్కార్ (అమితాబ్ బచ్చన్)!
నాలుగైదు ఊళ్ళల్లో వుండే నలభై వేలమందిని తమ స్వంత ఊర్లను ఖాళీ చేపించడంలో తన సహాయం కోరడం పై మండిపడతాడు సర్కార్. [...]