Posts tagged as: roopavani-articles back to homepage

change మార్పు రావాలి

రచన: “అంగర” ప్రచురణ: రూపవాణి ఆగస్టు 1946 మన తెలుగుచిత్ర పరిశ్రమ కొంతవరకూ తల ఎత్తింది! అభివృద్ధి సూచకములైనవార్తలు వస్తున్నాయి. మన పరిశ్రమలో మళ్ళా సంచలనం బయలుదేరింది. అది అబినందింపతగ్గ విషయం. అంతటితో సరికాదు. ఇంకా తెరవెనుకగల వ్యక్తులందరూ ముందుకు వచ్చి మన చిత్రనిర్మాణంలో మరింత చురుకుదనాన్ని కలిగించేందుకు కృషిచేయాలి!. అట్టివారికి ఒకమాట – ముందు చిత్రం తీయబోయేవారు కథను మంచిది ఎంచుకోవాలి. ఆ ఎంచుకోవడంలో విశేషమయిన ప్రజ్ఞావిశేషాలు, శ్రద్ధ, శ్రమపడాలి. కథలు కాలానుగుణ్యంగావుండాలి. దేశ-కాల పాత్రాలతో [...]

change తెలుగు చిత్రాలు మారాలి

రచయిత: సి.హెచ్.వి.రామకృష్ణా రావు ప్రచురణ: రూపవాణి, సెప్టెంబరు 1946 “అయ్యా! ఇది వ్యాపారం; సినిమా పత్రికల్లో వ్యాసాలు వ్రాయడం కాదు: ఈవ్రాసేవాళ్ళని వచ్చి ఒక పిక్చరు డైరక్టు చేయమంటే తెలుస్తుంది ఆ కష్టం. రూ 30,000 ఇచ్చినా పాతవాళ్లని ‘బుక్’ చేస్తేనే మాకు డబ్బొచ్చేది” ఇది శ్రీ కె.వి.రెడ్డిగారి ఉద్ఘాటన, ఒకాయన (పేరవసరం లేదు) ‘బుక్’ అవుదామని క్రిందటి వేసంగి శలవల్లో వెళ్ళితే తిన్న సమాధానం ఇది. దీంట్లో శ్రీరెడ్డిగారు “సినీమాసత్యాన్ని” ఆవిష్కరణమొనర్చారు – థ్యాంక్స్!! నిజంగా [...]

strike1 ఈ తెలుగు చిత్రాలు చూడకండి

ప్రచురణ: రూపవాణి , ఫిబ్రవరి 1946 రచయిత: వి.యస్. దేవర్, బి.ఏ ఏ పనికైనా నిపుణతి, సాహసము, ఓర్పు, త్యాగము ఉండాలి. మనలో సత్తువలేక పొరుగువానిపై బడి ఏడిస్తే లాభమేమున్నది. అంతకంటే అవమానకరమున్నదా? అరవచిత్రాలు చూడవద్దని మొరపెట్టుకొనే బదులు మన ఇల్లు చక్కబెట్టుకోవడం చాలా ఉత్తమమైన విషయము. స్టూడియోలలో ఎక్కడ జూచినా కుళ్ళు, వాసన, అంతా వీధిబడి మనుష్యులు. ఇక వికాసము, విజ్ఞానము ఎక్కడనుండి వస్తుంది? స్వలాభముకోసమో, స్వంతకోరికలు తీర్చుకొనుటకో ఈసినీవృత్తి అవలంబించి కొందరు పెద్దమనుష్యులు డబ్బు [...]

strike ఈ పంథా మార్చకపోతే ప్రేక్షకులు సమ్మె చేస్తారు! జాగ్రత్త

రచయిత: కన్నా చలపతిరావు ప్రచురణ: రూపవాణి “ఏన్నాళ్ళో యీ బందిఖానా” అని కారాగార విముక్తులైన మన నాయకులతోపాటు మనముకూడా స్వతంత్ర మందమారుతములను మేయు సమయములలో కూడా మన తెలుగు డైరక్టర్లలో మార్పేమీ కనుపించదు. “నీవే దిక్కు ఆపద్భాంధవా” అన్నట్లు సి.య.ఆర్, అద్దంకి, బందా, ఆరణి, కన్నాంబ, పుష్పవల్లి కోటిరత్నం. బ్రతికియుంటే పాపం రామతిలకం తప్ప మెరవరూ మోక్షమివ్వరుకాబోలు మనదర్శకులకు. యమా యమీలనుకొన్న పాదుక తారాగణమే వీళ్ళ పసచాటింది. నేడు హిందీ ఫిల్ములు అభివృద్ధి చెందుతున్నాయంటే ఆ దర్శకులేమి [...]

roopavani-lead11 మన సినిమాలోకం – ప్రగతి

రచయిత: కాశీనాథుని వీరభద్రశేఖరరావు ప్రచురణ: రూపవాణి, మార్చి 1946 ప్రాక్తన మానవయుగమునుంచీ, భరతనాట్యముతోనూ, శ్రీనాథకవుల యుగమునుంచీ వీధినాటకములనూ చూచి ఆనందిపగలిగిన ప్రేక్షకులు – చలనచిత్రాలు మనదేశపు వెండితెరపై అగుపించేసరికి-మూగసినీమాలనుగూడ కరువుగా చూశారు. చిత్రచరిత్రను పరికిస్తే యీ చలనచిత్రాలు 1907లోనే మన తెరపై అవతరించినవని తెలుస్తూంది. ఆర్థికపరిస్థితులనుబట్టిగాని, ధైర్య, ప్రోత్సాహములు లేకగాని 1923 వరకూ మన దేశీయులెవరూ యీ చలనచిత్రాలను నిర్మించ సాహసింపలేకపోయిరి. ఫాల్కే మొదలయిన ప్రఖ్యాత నిర్మాతలచే తీయబడిన ‘హరిశ్చంద్ర ‘ ప్రథమ భారతీయచిత్రము మన ప్రేక్షకుల [...]

film-story మన వెండి తెరకి మంచి కథలు కావాలంటే

’రూపవాణి వారి ఆనాటి అమూల్యమైన రచనలు నేటితరానికి అందించేందుకు నవతరంగం పునఃప్రచురణగావిస్తున్న విషయం గతంలో కొన్నిసార్లు ప్రస్తావించడం జరిగింది. తరం మారినా మన సినిమా ప్రమాణాలు మారాలని కోరుకునే సినిమా ప్రేమికుల అభిరుచులు అప్పుడూ,ఇప్పుడూ మారలేదనడానికి ఈ రచనలే నిదర్శనం. ఎందరో ప్రముఖులు వ్రాసిన ఈ రచనలను ప్రచురించే అనుమతి ఇచ్చిన S V శ్రీనివాస్ గారికి ధన్యవాదములు.అచ్చులో ఉన్న ఈ వ్యాసాలను డిజిటైజ్ చెయ్యడంలో పాలుపంచుకుంటున్న నవతరంగం రచయితలందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆ కార్యక్రమంలో [...]

roopavani-lead11 మన చలనచిత్ర పరిశ్రమ భవిష్యత్తు

roopavani-feature1 జాతీయ చిత్రాలు కావాలి

ఎవరి దృష్టిలో మార్పు రావాలి?

roopavani-lead సినిమా లోకమా! ఎక్కడికి?

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories