Posts tagged as: ram back to homepage

maska-lead మ..స..క(మస్కా రివ్యూ)

ముందుగా పాత చిరంజీవి సినిమాల్లో లాగ హీరోయిన్స్ ఇద్దరూ అక్కా చెల్లెళ్ళు అవటం(అయినా వాళ్ళకీ విషయం తెలియదు),అలాగే వాళ్ళిద్దరూ ఒకిరికి తెలియకుండా మరొకరు హీరోతో ప్రేమలో పడటం వంటి ట్విస్టులు,తుపాకీలో ఒకే బుల్లెట్ ఉంది,గేమ్ ఆడుదాం,అంటూ హీరోయిన్స్ ఒకరికొకరు తుపాకీలు గురిపెట్టుకోవటంవంటి టెన్షన్ బిల్డప్ సీన్స్,హీరోయిన్ ఫొటోతో ఆమెవెరో తెలియకుండానే హీరో నాటకమాడటం,తర్వాత ఆమె ప్రత్యక్ష్యమయ్యి హీరోని ఇరుకున పెట్టడం( రాజేంద్రప్రసాద్ బ్రహ్మచారి మొగుడు) వంటి కొత్త ట్విస్టులతో మస్కా కథ తయారు చేసిన కొత్త రచయిత [...]

రెడి గెట్ రెడి

నిన్న శనివారం ఉద్యోగంతో బాగా విసిగిన ప్రతి బెంగుళూరువాడిలా నేను కూడా సినిమా చూసి నా జీవితంలో కొంత రంగు తెచ్చుకోవాలని ఆవేశంలో శపథం చేసాను. నాలాంటి వాళ్ళ వల్లే అడ్డమైన సినిమాలూ అడతాయనుకుంట అని అనిపించింది, హాలు కెళ్ళి టికెట్టు తీసుకున్నాక. కేవలం జెనీలియా వుందనే సాకుతో నేను సినిమా చూడడానికి వచ్చాను ! కానీ సినిమా మొదలయ్యిన పది నిమిషాలకు కొన్ని మంచి హాస్య సంభాషణలతో చాలా బాగుంది అనిపించింది. ఇంక ముందుకు వెళుతూ [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories