Tag: "Rajendra Prasad"

క్విక్ గన్ మురుగన్ - రీడ్ ఇట్ ఐ సే!

క్విక్ గన్ మురుగన్ – రీడ్ ఇట్ ఐ సే!

నేను “క్విక్ గన్ మురుగన్” చూసి ఇరవైనాలుగు గంటలైనా… ఇంకా మురుగన్ డైలాగులు గుర్తొస్తూనే ఉన్నాయి. ఏదైనా మాట్లాడి… “ఐ వాంట్ ఇట్ ఐ సే” తరహా లో మాట్లాడ్డం బాగా వంటబట్టేసింది. “లీవ్ ద లేడీస్ ఐ సే” – అబ్బ తలుచుకుంటే ఇప్పుడు కూడా నవ్వొస్తోంది. సినిమా గురించి ఇదివరలో నవతరంగం లో ఓ పరిచయం రాసారు, ఇది ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైనప్పుడు. కానీ, మన థియేటర్లలో రిలీజై రెండ్రోజులైనా దీని [...]

మీ శ్రేయోభిలాషి

మీ శ్రేయోభిలాషి

నిన్న రాత్రి ఏమీ తోచక, “మీ శ్రేయోభిలాషి” సినిమా చూడటం ప్రారంభించాను. ఈ సినిమా గురించి చాలా విన్నాను. సరిగ్గా ఆడలేదనే సి సి రెడ్డి గారి ఆవేదన అప్పట్లో చదివి అయ్యో పాపం అనుకున్నాను కూడా. కానీ సినిమా వెళ్ళి చూసేంత తీరిక దొరకలేదు. ఇన్నాళ్ళకి ఆ ఆవేదన ఎంత వరకు సమంజసం అని స్వయంగా తెలుసుకొనే అవకాశం వచ్చింది.
ఇక సినిమా విషయానికి వస్తే – చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశామనిపించింది. [...]