Posts tagged as: radha mohan back to homepage

akasamntha ఆకాశమంత (2009)

ఆభియుం, నానుం అన్న తమిళ సినిమాకి ఇది తొంభైశాతం డబ్బింగ్, పది శాతం రీమేక్ (జగపతి బాబు ఉన్న సీన్లు రీమేక్. ఆ రోల్ తమిళం లో Mozhi పృథ్వీ రాజ్ వేశాడు). ఆ సినిమా రిలీజైనప్పటి నుండీ చూద్దాం అనుకుంటూ ఉంటే ఈ సినిమా రిలీజయ్యేనాటికి కుదిరి తెలుగులోనే చూశాను మొన్న శనివారం. ఇంతకీ, ఈ సినిమా నాకు కుతూహలం కలిగించడానికి గల కారణాలు: 1. Mozhi సినిమా దర్శకుడి సినిమా 2. ప్రకాశ్ రాజ్ [...]

Mozhi (2007)

ఒక మంచి తమిళసినిమా ఏదన్నా ఉంటే చెప్పు చూస్తాను అని నా తమ్ముణ్ణి అడిగితే ఇది చూపించాడు. చూశాక దీని గురించి వీలైనంతమందికి చెప్పాలి అనిపించింది నాకు. బరువైన విషయాన్ని కూడా ఎక్కడా పట్టు సడలకుండా, ఎక్కడా మనకు మరీ భారంగా అనిపించకుండా, ఎక్కడా హాస్యం పాలు తగ్గకుండా, ఇన్ని చేస్తూ కూడా కథ నుండి సైడ్ ట్రాక్ అవ్వకుండా రెండు గంటలకి పైగా ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు. ఈ సినిమా తారాగణం: జ్యోతిక, [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories