Tag: "prakash raj"

ఆకాశమంత (2009)

ఆకాశమంత (2009)

ఆభియుం, నానుం అన్న తమిళ సినిమాకి ఇది తొంభైశాతం డబ్బింగ్, పది శాతం రీమేక్ (జగపతి బాబు ఉన్న సీన్లు రీమేక్. ఆ రోల్ తమిళం లో Mozhi పృథ్వీ రాజ్ వేశాడు). ఆ సినిమా రిలీజైనప్పటి నుండీ చూద్దాం అనుకుంటూ ఉంటే ఈ సినిమా రిలీజయ్యేనాటికి కుదిరి తెలుగులోనే చూశాను మొన్న శనివారం. ఇంతకీ, ఈ సినిమా నాకు కుతూహలం కలిగించడానికి గల కారణాలు:
1. Mozhi సినిమా దర్శకుడి సినిమా
2. ప్రకాశ్ రాజ్ సొంత సినిమా
3. [...]

Arai enn 305 il kadavul (2008)

Arai enn 305 il kadavul (2008)

Arai enn 305 il kadavul అన్నది 2008 లోనే వచ్చిన ఓ తమిళ సినిమా. దీనికి అర్థం – 305 గదిలో దేవుడు అని. దేవుడుగా ప్రకాశ్ రాజ్ నటించాడు. ఈ సినిమా గురించి ఎందుకు రాద్దాం అనుకుంటున్నా అంటే… ఇది ఒక మంచి ప్రయత్నమని నాకు తోచింది. ఏదో గొప్ప ప్రభావవంతమైన కథ అని కాదు. హాస్యం పాలు ఎక్కడా తగ్గకుండానే చెప్పాలనుకున్న సందేశాన్ని అంతర్లీనంగా ఎలా చెప్పొచ్చో తెలుసుకోడానికి ఈ సినిమా [...]

Mozhi (2007)

Mozhi (2007)

ఒక మంచి తమిళసినిమా ఏదన్నా ఉంటే చెప్పు చూస్తాను అని నా తమ్ముణ్ణి అడిగితే ఇది చూపించాడు. చూశాక దీని గురించి వీలైనంతమందికి చెప్పాలి అనిపించింది నాకు. బరువైన విషయాన్ని కూడా ఎక్కడా పట్టు సడలకుండా, ఎక్కడా మనకు మరీ భారంగా అనిపించకుండా, ఎక్కడా హాస్యం పాలు తగ్గకుండా, ఇన్ని చేస్తూ కూడా కథ నుండి సైడ్ ట్రాక్ అవ్వకుండా రెండు గంటలకి పైగా ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం అంటే మాటలు కాదు. ఈ సినిమా తారాగణం: [...]