Posts Tagged ‘ parallel cinema ’


ప్రపంచ సినీ ఉద్యమాలు - ఒక పరిచయం

19 వ శతాబ్దపు చివర్లో మొదలయిన సినిమా అనే ప్రక్రియ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురైంది. 24 నిశ్చల చిత్రాలను(ఫ్రేములు) ఒక సెకను కాలంలో తెరపై ప్రదర్శించడం ద్వారా కదలిక కలిగిఉన్నట్టుగా భ్రమ కలిగించడమే చలనచిత్ర ప్రక్రియ అయినప్పటికీ, సినిమా అనే ప్రక్రియ మొదలయిన రోజుల్లో కేవలం 16 లేదా అంతకంటే తక్కువ చిత్రాలను మాత్రమే ప్రదర్శించగలిగడం సాధ్యం అయ్యేది. సాంకేతిక విప్లవం కలుగచేసిన సదుపాయాలు సినిమా అనే ప్రక్రియ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదట్లో [...]



శ్యాం బెనెగల్

ఏ ఏటికా ఏడు చిత్ర విచిత్రయిన మార్పులకు లోనవుతూ వ్యాపారమే లక్ష్యంగా అనేకానేక ఆటుపోట్లకు గురవుతున్న భారతీయ సినీ రంగంలో అందులో ముఖ్యంగా హిందీ చిత్ర సీమలో ఏటికెదురీదుతూ 25 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న శ్యాంబెనెగల్ భారతీయ నవ్య సినిమాకి ఓ గొప్ప ప్రేరణ. నవ్య సినిమా ప్రపంచంలో ఆయనదో ప్రత్యేకమయిన ముద్ర.
సమాజానికీ, సహజత్వానికీ సినిమా ఓ వ్యాఖ్యానంలా వుండాలని భావించే బెనెగల్ ’వాస్తవీకరించబడిన కళారూపమే సినిమా’ అని విశ్వసిస్తాడు. 74 ఏళ్ళ వయస్సులో [...]