Posts tagged as: oscar 2009 back to homepage

oscar2009-lead అస్కార్ నామినేషన్స్

అస్కార్ నామినేషన్స్ రేపు రానున్నాయి. ఈ సందర్భంగా ఏయే సినిమాలకు నామినేషన్స్ రావొచ్చో, వచ్చిన వాటిలో చివరకు గెలిచేదెవరో అంచనా వేస్తూ వ్రాసిన వ్యక్తిగత అభిప్రాయం ఇది. మీరు కూడా మీ అంచనాలు వ్యాఖ్యల ద్వారా తెలిచేయండి. Best Picture ఈ విభాగంలో నాకు నచ్చిన ఐదు సినిమాలు The Wrestler Frost/Nixon Gran Torino[Winner] Slumdog Millionaire Milk ఈ సినిమాలు కూడా బాగానే ఉన్నాయి Curious Case of  Benjamin Button Revolutionary Road [...]

తారే జమీన్ పర్ కు ఆస్కార్ లేనట్టే

ఈ సంవత్సరం ఆస్కార్ రేసులో అవార్డు కాకపోయినా కనీసం నామినేషన్ వస్తుందని ఎంతో మంది భారతీయులు ఆశలు పెట్టుకున్న ’తారే జమీన్ పర్’ కి ఆ అవకాశం లేదని తెలిసిపోయింది. ఆస్కార్ నామినేషన్ల జాబితా విడుదలవడానికి ఇంకా వారం రోజులు ఉన్నప్పటికీ నిన్న ’అకాడమీ ఆఫ్ అమెరికన్ మోషన్ పిక్చర్స్’ మొత్తం తొమ్మిది సినిమాలున్న ఒక జాబితాను విడుదల చేశారు. ఆ సినిమాల వివరాలు: Revanche (Austria; Gotz Spielmann, director) The Necessities of Life [...]

tare-zameen-par-lead తారే జమీన్ పర్ కు అస్కార్ వచ్చే అస్కారం ఎందుకు లేదంటే….

ఈ సంవత్సరం జూన్ లో ఆస్కార్ అకాడెమీ ప్రపంచంలోని 95 దేశాలనుంచి ’Best Foreign Language Film’ విభాగం లో అవార్డు ఇచ్చేందుకు గానూ నామినేషన్స్ కోరుతూ చేసిన ప్రకటనకు 67 దేశాలు స్పందించి తమ తమ నామినేషన్స్ పంపించాయి.మన దేశం నుంచి ఈ నామినేషన్స్ కు ’తారే జమీన్ పర్’ ని పంపించారు. ఈ 67 సినిమాలతో పోటీపడి ’తారే జమీన్ పర్’ చివరి ఐదు సినిమాల లిస్టులో నిలవగలదా అంటే అనుమానమే. అందుకు కారణం [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories