Posts tagged as: orson wells back to homepage

welles-1 మన కాలపు మహా దర్శకుడు-ఆర్సన్ వెల్స్-రెండవ భాగం

ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి లేడీ ఫ్రం షాంగై ఆర్సన్ వెల్స్ నిర్మించిన చిత్రాల్లోకెళ్ళా గొప్ప థ్రిల్లర్ సినిమాగా పేరొందింది. సినిమా యావత్తూ కన్ఫ్యూజన్ గానే కనిపిస్తూ అనూహ్యమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. వెల్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు స్క్రిప్ట్ కూడా రాశాడు. ఇందులో ఆయన హీరో పాత్ర పోషించగా ఆయన భార్య రీటా హేవర్త్ హీరోయిన్ గా నటించింది. చిత్రంలో ఏ ఒక్క డిటేయిల్ ని విడిచిపెట్టకుండా అత్యంత జాగురుకతతో నిర్మించాడు [...]

kane-lead సిటిజెన్ కేన్

1927లో వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్మించిన ‘ది జాజ్ సింగర్’ ప్రపంచంలోని మొట్టమొదటి టాకీ చిత్రం. అప్పటి నుండీ ఈ ఎనభయ్యేళ్లలో హాలీవుడ్ నిర్మించిన వేలాది సినిమాల నుండి జాగ్రత్తగా ఏరి వంద అత్యుత్తమ చిత్రాల జాబితానొకదాన్ని రూపొందిస్తే, వాటిలో మొదటి స్థానంలో నిలిచేది: ‘సిటిజెన్ కేన్’. 1941లో విడుదలైన ఈ నలుపు-తెలుపు చిత్రం విడుదలానంతరం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిలో ఓ మహాకావ్యంగా గుర్తింపు పొందితే, ఈ చిత్రం తీసి విడుదల చేయటానికి దర్శక నిర్మాతలు [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories