Posts tagged as: new wave back to homepage

godard Jean-Luc Godard-ఒక పరిచయం

నవతరంగం మొదలైన పదిహేను నెలల్లో ప్రతి నెలా ఒక్కో దర్శకుణ్ణి ’ఫోకస్’ శీర్షికలో పరిచయం చేస్తూ వచ్చాము. ఈ ప్రయత్నం ఇన్నాళ్ళూ విజయవంతంగా సాగిందనే చెప్పుకోవాలి. అయితే ఈ నెల, పాఠకులు గమనించారో లేదో కానీ, ఫోకస్ శీర్షికలో Godard గురించి పరిచయం చెయ్యబోతున్నామని మూడు నెలల ముందే ప్రకటించడం జరిగినా ఇప్పటి వరకూ అటువంటి ప్రయత్నాలేవీ జరగలేదు. అందుకే ఈ నెల ముగిసేలోగా, పూర్తిగా కాకపోయినా కొంతలో కొంతైనా Godard గురించి ఆయన సినిమాల గురించి పరిచయం [...]

ప్రపంచ సినీ ఉద్యమాలు – ఒక పరిచయం

19 వ శతాబ్దపు చివర్లో మొదలయిన సినిమా అనే ప్రక్రియ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురైంది. 24 నిశ్చల చిత్రాలను(ఫ్రేములు) ఒక సెకను కాలంలో తెరపై ప్రదర్శించడం ద్వారా కదలిక కలిగిఉన్నట్టుగా భ్రమ కలిగించడమే చలనచిత్ర ప్రక్రియ అయినప్పటికీ, సినిమా అనే ప్రక్రియ మొదలయిన రోజుల్లో కేవలం 16 లేదా అంతకంటే తక్కువ చిత్రాలను మాత్రమే ప్రదర్శించగలిగడం సాధ్యం అయ్యేది. సాంకేతిక విప్లవం కలుగచేసిన సదుపాయాలు సినిమా అనే ప్రక్రియ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదట్లో [...]

నవతరంగం ఎప్పుడు? ఎలా?

కళ్ళముందే కాలం పరుగెడుతోంది. మనకోసం ఒక్క క్షణమైనా ఆగదని తెలిసిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి జీవితమంతా హడవుడి, గందరగోళం.కాసేపాగి ప్రపంచాన్ని ఆస్వాదిద్దామంటె ఈ బతుకు బాటలో వెనక్కిపడిపోతామేమోమోనని అనుమానం, భయం. క్షణాల్లో అమెరికాలో జరుగుతున్న విష్యాలను సైతం తెలుసుకోగలిగినంతగా కమ్యూనికేషన్ వ్యవ్యస్థ అబివృధ్ధి చెందినప్పటికీ పక్కింటివాడితో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేని దీనస్థితి మనది. దేనికీ టైము లేదు. ఉన్న టైములో ఏం చేస్తున్నామో తెలియదు. నెలకు మూడువేల జీతంతో జీవితాన్ని నెట్టుకొచ్చిన రోజులు పోయి ఇప్పుడు రోజుకు [...]

Download నవతరంగం

నవతరంగం వెబ్‌సైట్ మొదలుపెట్టి ఇప్పటికి నెల కావొస్తుంది. ఈ నెలలో దాదాపు 50 వ్యాసాలు ఇక్కడ ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసాలపై పాఠకుల స్పందన కూడా బాగానే వుంది. భవిష్యత్తులో మరింత మంది రచయితలు నవతరంగం రాసే అవకాశాలున్నాయి. దాంతోనే మరింతమంది పాఠకులను ఈ సైటు ఆకర్షిస్తుందని ఆశిస్తున్నాము. తెలుగు సినిమాకి సంబంధించిన వెబ్ సైట్లు చాలానే ఉన్నప్పటికీ, ఆ వెబ్ సైట్లలో తెలుగులో వున్నవి తక్కువే. నవతరంగం ద్వారా ఆ కొరత తీర్చాలన్నది మా ప్రయత్నం. [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories