Tag: "navayuvadarsakulu"

సెలవుపెట్టి మరీ చూడ తగ్గ సినిమా దర్శకుడి గురించి...

సెలవుపెట్టి మరీ చూడ తగ్గ సినిమా దర్శకుడి గురించి…

అది సాఫ్ట్ వేర్ బూం కి అప్పుడప్పుడే కోరలు వస్తున్న కాలం ….సాధారణంగా ఒక మంచి కుటుంబం లో పుట్టి B.Tech. శ్రధ్ధగ చదివి (ఇంజనీరింగు) కంప్లీట్ చేసి ఉన్నత విద్యలు చదివిన కుర్రోళ్ళు మంచి ఉద్యోగం ఉంటే మంచి కట్నం వస్తదనో ,లేక పోతే మంచి అమ్మాయి దొరుకుతుందనో ..హాయిగ షాది చేసుకోని సెక్యూర్ జిందగి కోసం ఎక్కడినుండో మైత్రివనం ఎగిరొచ్చి బయోడేటలు, జాబ్ అప్లికేషన్లు పట్టుకోని రెకమండేషన్తోనో,మన టాలెంటుతోనో ఒక మంచి జాబ్ సంపాదించుకోని, [...]