Posts Tagged ‘ mumbai meri jaan ’


ముంబై మేరీ జాన్-ఈ నెల సినిమా

leadimage

ముంబైలో 2006లో జరిగిన 7/11 బాంబ్ బ్లాస్ట్ ల తర్వాత సామాన్య ప్రజానికం అనుభవించిన మానసిక సంఘర్షణను ఆవిష్కరించడమే ఈ చిత్ర కధ. భిన్న సామాజిక పరిస్ధితుల నుండి ఐదు పాత్రలు ఎంచుకొని వాళ్ళ లైఫ్‍స్టైల్లో ఈ ఉదంతం వల్ల వచ్చిన మార్పుల్ని వాటిని ఎదుర్కొన్న వైనాన్ని చాలా గ్రిప్పింగ్‍గా అందించాడు దర్శకుడు. ఇది ఖచ్చితంగా దర్శకుని సినిమానే.
తుకారాం పాటిల్(పరేష్ రావల్) రిటైర్‍మెంట్‍కి దగ్గరపడ్డ ఒక కానిస్టేబుల్, కదమ్ అనే కుర్ర కానిస్టేబుల్‍తో కలిసి పెట్రోలింగ్ చేస్తూ [...]