Posts tagged as: Mira Nair back to homepage

india-cabaret ఇండియా క్యాబరే

అత్యంత ప్రతిభావంతమైన దృశ్య శ్రవణ మాధ్యమమైన ‘ సినిమా ‘ తెరపైన స్త్రీని వినియోగ వస్తువుగానూ, వినోద సాధనంగానూ చిత్రించడం మొదట్నించీ వస్తుంది. అనేక సామాజిక, ఆర్ధిక కారణాల నేపధ్యంలో వ్యభిచార వృత్తిలోనూ, డాన్సింగ్ గర్ల్ గానూ, కోఠేవాలీగానూ మారిన స్త్రీల జీవిత ఇతివృత్తాలతో భారతీయ సినిమా రంగంలో అనేక సినిమాలు వచ్చాయి. మూకీయుగం నుంచి కూడా ఆ ఒరవడి మనకు కనిపిస్తుంది. ‘ మొగల్ ఎ అజం, పాకీజా, దేవదాస్ ‘ లాంటి సినిమాల్లో ఉదాత్తమయిన [...]

monsoon-wedding-lead Monsoon Wedding

బిగ్ ఫేట్ పంజాబ్బీ  వెడ్డింగ్ నేపధ్యంలో న్యూ ఢిల్లీ లో తీసిన సినిమా.. మీరా నాయర్ దర్శకురాలు ! వెడ్డింగ్ అన్న మాట పేరులో చూసి, ఇదేదో డాన్సూ, పాటలూ, సరదా, సంబరం లాంటి ఎలిమెంట్స్ మాత్రమే నింపకుండా, మంచి కధ  లా తీసిన, చెక్కగా, సున్నితంగా సాగిపోయే సినిమా ఈ మోన్సూన్ వెడ్డింగ్ ! సాధారణంగా పెళ్ళిళ్ళను ఎంతో రొమాంటింక్ గా.. ఎంతో సంతోషంతో – అందరు పాత్రలూ, పాత్రధారులూ సంబరంగా జరుపుకునే ఈవెంట్ లాగా [...]

the-namesake ది నేం సేక్-సినిమా సమీక్ష

సాధారణంగా ఏదైనా నవలని వెండి తెరపై ఎక్కించడం అనుకున్నంత సులభం కాదు.ఒకరకంగా చెప్పాలంటే దర్శకుడికే కాదు, చూసే ప్రేక్షకులకి కూడా ఒక రకమైన ఛాలెంజే! నవలలోని పాత్రల్నీ, సన్నివేశాల్నీ తెరపై చూపించే వాటితో పోల్చకుండా సినిమా చూడడం ఒకరకంగా అసాధ్యం! అసలు దర్శకుడు నవలనీ నవలలోని పాత్రలనీ అర్థం చేసుకున్నాడా, రచయిత చెప్పదల్చుకున్న విషయం సక్రమంగా తెరపైకెక్కించాడా లేదా అన్న సందేహం కలగడం సహజమే! కానీ దర్శకుడు ఒక నవలని యథాతధంగా తెరపై చిత్రీకరిస్తే అప్పుడు ప్రేక్షకులకి [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories