|
ప్రపంచ సినీ ఉద్యమాలు – ఒక పరిచయం
19 వ శతాబ్దపు చివర్లో మొదలయిన సినిమా అనే ప్రక్రియ కాలక్రమంలో ఎన్నో మార్పులకు గురైంది. 24 నిశ్చల చిత్రాలను(ఫ్రేములు) ఒక సెకను కాలంలో తెరపై ప్రదర్శించడం ద్వారా కదలిక కలిగిఉన్నట్టుగా భ్రమ కలిగించడమే చలనచిత్ర ప్రక్రియ అయినప్పటికీ, సినిమా అనే ప్రక్రియ మొదలయిన రోజుల్లో కేవలం 16 లేదా అంతకంటే తక్కువ చిత్రాలను మాత్రమే ప్రదర్శించగలిగడం సాధ్యం అయ్యేది. సాంకేతిక విప్లవం కలుగచేసిన సదుపాయాలు సినిమా అనే ప్రక్రియ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మొదట్లో [...] |
|
నేడే చూడండి-సలీం లంగ్డే పే మత్ రో
1989 లో విడుదలయిన ఈ సినిమా భారతీయ సినిమా రంగంలో 70-80 లలో వచ్చిన సమాంతర సినిమా ఉద్యమ ఫలితం అని చెప్పొచ్చు. NFDC ఈ చిత్రాన్ని నిర్మించింది. మిగిలిన సినిమాలతో పోలిస్తే NFDC నిర్మించిన చిత్రాలన్నీ క్వాలిటీ పరంగా ఎన్నో రెట్లు మేలయినప్పటికీ ఈ సినిమాలను సరిగ్గా ప్రమోట్ చెయ్యకనో లేక NFDC ఫిలిం డిస్ట్రిబ్యూషన్ మరియు ఫిల్మ్ పబ్లిసిటీ లాంటి అంశాలను పెద్దగా పట్టించుకోకపోవడమో తెలియదు కానీ ఎన్నో మంచి చిత్రాలు ప్రేక్షకుల దగ్గరకు [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |