Posts tagged as: mahanagar back to homepage

stree భారతీయ సినిమాల్లో స్త్రీ

నాటి నుంచి నేటి దాకా మానవ వ్యక్తీకరణలకు ప్రతిరూపాలైన కళారంగాల్లో స్త్రీలను చిత్రించడంలో కూడా ’వివక్ష’ జీవితమంత విశాలంగానే సాగుతూ వచ్చింది. గత శతాబ్దం మానవాళికి అందించిన మహత్తరమైన కళారూపం సినిమా కూడా స్త్రీలపట్ల తీవ్రమైన వివక్షను ప్రదర్శిస్తూనే ఉంది. సమిష్టి కళారూపమై సమాజపు అన్ని కోణాల్ని ఆవిష్కరిస్తూ ముందుకు రావాల్సిన సినిమా మహిళా దృక్పధాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ముందుకు సాగింది.ప్రజలపైన అనితర సాధ్యమైన ప్రభావాన్ని నమోదుచేస్తున్న ఈ దృశ్య శ్రవణ మాధ్యమం స్త్రీలను, స్త్రీల సమస్యల్ని, [...]

mahanagar మహానగర్

పితృస్వామ్య భావజాలం వేళ్లూనికుని అనధికారకంగా కుటుంబంలోనూ, సమాజం లోనూ రాజ్యమేలుతున్న వ్యవస్థలో స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడడమూ, కుటుంబం గడపదాటి అడుగుపెట్టడమూ ఓ గొప్ప సందర్భమే. ఆ సందర్భం ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలోని పురుష వీక్షణాల్ని అతలాకుతలం చేస్తుంది. అంతదాకా పురుష దృక్పథానికి వస్తువుగా కనిపించిన స్త్రీ వ్యక్తిత్వంతో ఎదిగే తీరు ఆ పరుష భావజాలానికి పెద్ద సంచలనంగానే కనిపిస్తుంది. యాభై ఏళ్ల క్రితం స్త్రీ బయటి ప్రపంచంలోకి ఉద్యోగం కోసం వెళ్లడమంటే సనాతన [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories