|
ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం
అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ [...] |
|
ఉత్తమ సాంఘిక చిత్రం స్వతంత్రావారి ’ద్రోహి’
గమనిక: ఇది శ్రీ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1948 లో వచ్చిన ’ద్రోహి ’చిత్రం గురించి రూపవాణి పత్రికలో వచ్చిన ఫిలిం రివ్యూ. నేటి గాఢాంధకార తెలుగు చలనచిత్ర లోకంలో వెలుగును చూపించే ఉత్తమ సాంఘిక చిత్రం స్వతంత్రావారి ’ద్రోహి’ ప్రసాద్ దర్శకత్వము, నటన చాలా బాగున్నవి. పాములేని కొరతను శివరావు తీర్చాడు. లక్ష్మీ రాజ్యం ఆడగాంధిగా రాణించింది పాములూ, తేళ్ళూ, గాడిదలూ, గుర్రాలూ, దొంగలూ, దేవతలూ ఇత్యాది సామగ్రితో జానపద చిత్రాలు తీసి వాటియొక్క ప్రయోజనాన్ని [...] |
|
అంతర్జాలంలో ఎల్వీ ప్రసాద్
నవతరంగం లో ఈ నెల ప్రఖ్యాత దర్శకుడు, నటుడు, నిర్మాత అయిన శ్రీ ఎల్వీ ప్రసాద్ పై ఫోకస్ శీర్షిక లో వీలైనంత సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఆయన గురించి ఒక పరిచయ వ్యాసం ప్రచురింపబడింది. అలాగే ఆయన దర్శకత్వంలో వచ్చిన మిస్సమ్మ సినిమా గురించి ఒక వ్యాసం కూడా ఈ శీర్షికలో పొందుపరచబడింది.ఆ ప్రయత్నంలో భాగంగానే ముందు ముందు మరిన్ని వ్యాసాలు నవతరంగంలో ప్రచురించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నవతరంగంలో మాత్రమే కాకుండా [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |