Posts tagged as: kamal kasan back to homepage

kamal2 అసామాన్య నటుడు-కమల్‌ హాసన్-2

కమల్‌హాసన్‌ ఒక నిరంతర నటతపస్వి. ఆయనలోని నటనార్తి తీర్చుకోవడానికి బహుపాత్రలను పోషించాడు. ఒకే సినిమాలో డబుల్‌రోల్స్‌ని, ట్రిపుల్‌రోల్స్‌ని పోషించినా, ప్రతీ పాత్రలో కంప్లీట్‌ డిఫరెన్స్‌ని చూపించి నటనకే, నటించడం నేర్పిన హీరో. కమల్‌ – సినిమాలలో మొదట కొరియోగ్రాఫర్‌గానే రంగప్రవేశం చేశాడు. మన తెలుగు సినిమాలలో అక్కినేని నాగేశ్వరరావుకు సినిమాలలో స్టెప్పులేయించాడు కూడా. ఆయనలోని డాన్సింగ్‌ స్కిల్స్‌ని ఆధునిక తరహాలో చూపించే అవకాశం. డ్యాన్స్‌మాస్టర్‌ సినిమాలో వచ్చింది. ఇందులో ఆయన చేసిన మోడ్రన్‌ డ్యాన్సులకు మంచి పేరొచ్చింది. [...]

kamalhassan2 అసామాన్య నటుడు-కమల్‌ హాసన్-1

కమల్‌హాసన్‌-భారతీయ సినిమాకు సంబంధించి పరిచయం అవసరం లేని మహోన్నత నటుడు. కమర్షియల్‌ ఫార్మాట్‌లోనే ఇంటలెక్చువల్‌ సినిమాని, డిఫరెంట్‌ సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులకు కలిగించిన మహా కళాకారుడు. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, సినిమా కళలకు సంబంధించి బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన మూవీ జీనియస్‌- కమల్‌. దశావతారాల్లో అలవోకగా జీవించి నిరంతర కళాదాహంతో ఎవరికీ అంతుబట్టని ‘మర్మయోగి ‘ – కమల్‌హాసన్‌. కమల్‌ అంటే సినిమా, సినిమా అంటే కమల్‌.ఇంతగా సినిమాతో పెనవేసుకుపోయిన బంధం కమల్‌హాసన్‌ది.భారతీయ సినిమాని, [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories