Posts tagged as: kamal hasan back to homepage

anbe-sivam-wallpaper సత్యమే శివం (2003)

అసలు ’సత్యమే శివం’ అంటే – కమల హాసన్ ఎప్పట్లాగే ఘోస్టు డైరెక్షన్ చేసిన ఓ సినిమా కమ్యూనిస్టు సినిమా ఏమిటో, కాస్త బోరు కొడుతుంది అసలదేం సినిమా? ఎప్పుడొచ్చింది? వావ్! మంచి సినిమా! – వీటిలో ఏ స్పందన వచ్చిన మనిషిని చూసినా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే అన్ని స్పందనల్నీ విని ఉన్నా కనుక. ఈ సినిమా 2003 లో వచ్చిన తమిళ సినిమా “అన్బే శివం” కు తెలుగు అనువాదం. తారాగణం: కమల హాసన్, [...]

నా కళ్ళతో దశావతారం – 2

దశావతారం సినిమా గురించి ఇటీవలే ఓ టపా రాసాను. కానీ, ఆ సినిమా లో కమల్ పోషించిన పది పాత్రల గురించీ రాయాలనుకుని, అది పెద్దదైపోయిందని ఆపేశాను. ఆ టపా కొనసాగింపు ఈ టపా. మొదటి భాగం ఇక్కడ. 1. గోవిందరాజు పాత్ర: సైంటిస్టు గోవిందరాజు పాత్ర – కమల్ కమల్ లా ఉన్న మూడు పాత్రల్లో ఇది ఒకటి. (మిగితా రెండు నంబి, బలరామ నాడార్.) ది టిపికల్ కమల్ హాసన్ ని ఇక్కడ చూడొచ్చు. [...]

నా కళ్ళలో దశావతారం – 1

నేనూ “దశావతారం” చూసేసాను. సినిమా రిలీజుకి చాన్నాళ్ళ ముందునుంచీ ఎదురుచూసీ, చూసీ, విడుదలయ్యాక కథ చదవకుండా రివ్యూలు మాత్రం చదువుతూ…నేనెప్పుడు చూస్తానా? అని ఎదురుచూస్తూ చివరికి….ఒక మంచిరోజున…చూసేసాను. నామటుకు నేనేమాత్రం నిరాశ చెందలేదని చెప్పుకోడానికి చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే బోలెడు సమీక్షలూ వ్యాసాలు వచ్చేసాయి దీనిమీద. నవతరంగంలోనే రెండు మూడు వ్యాసాలు ఇదివరకే వచ్చేసాయి. మళ్ళీ నేను రాయాలా? అంటే, భిన్న దృక్కోణాలు ఉంటాయి, రాయండి అన్నారు వెంకట్ గారు. ఇది కమల్ అభిమాని (హీరోగానే [...]

రేపే విడుదల-దశావతారం, ది హాపెనింగ్

సిక్స్త్ సెన్స్ తర్వాత మనోజ్ నైట్ శ్యామలన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించకపోయినప్పటికీ signs, unbreakable, village సినిమాలు ఫర్వాలేదన్నట్టుగా వుంటాయి. సినిమా చివర్లో వచ్చే ‘ట్విస్ట్ ఇన్ ది టేల్’ తో మొదటి నాలుగు సినిమాలు తీసిన శ్యామలన్, ఐదో సినిమా Lady in the water తో ’ట్విస్ట్’ లేకుండా స్ట్రైట్ ఫార్‍వర్డ్ కథనంతో ముందుకు వచ్చినప్పటికీ ఆ సినిమాకూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమా [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories