Posts tagged as: john abraham back to homepage

గురు-శిష్యులు:ఘటక్-జాన్

రిత్విక్ ఘటక్ ఒక సినిమా దర్శకుడిగా ఎంతో మంది నవ యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచాడు. ఒక సినిమా దర్శకునిగానే కాకుండా పూనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వైస్ ప్రిన్సిపల్ గా తన బోధనలతో ఎంతో మంది విద్యార్థులనూ నవ్య సినిమా వైపు నడిపించాడాయన. ఆయన విద్యార్థులయిన మణి కౌల్, అదూర్ గోపాలకృష్ణన్, జాన్ అబ్రహంలు తర్వాతి కాలంలో భారతీయ నవ్య సినిమా ఉద్యమంలో ముఖ్యపాత్ర వహించారు. అమెరికన్ ఫిల్మ్ క్రిటిక్ John Levich రిత్విక్ గురించి [...]

ghatak-1 రిత్విక్ ఘటక్ – ఒక పరిచయం

దేశ విభజన, దాని పర్యవసానంగా ఏర్పడ్డ పరిస్థుతుల నేపథ్యంలో అత్యంత దయనీయమయిన, వేదనా భరితమయిన జీవితాన్ని పరిశీలిస్తూ చలన చిత్రాలు రూపొందించిన వాడు రిత్విక్ ఘటక్. సత్యజిత్ రేకు సమకాలీనుడయిన ఘక్ తమకు జన్మనిచ్చిన నేలకు దూరమైన ఎన్నో జీవితాల్ని అత్యంత ప్రతిభావంతంగా తన చిత్రాల్లో పాత్రలుగా చిత్రించాడు. ’హై వోల్టేజ్ టాలెంట్’ గా చిత్ర రంగంపై తిరుగులేని ప్రభావాన్ని కలిగించాయి. 1925 లో ఢాకాలో జన్మించిన రిత్విక్ ఘటక్ జీవితమంతా సినిమా, నాటక రంగాల్లో కృషి [...]

జాన్ అబ్రహం-ఒక పరిచయం

సినిమా ఆయనకు పరిశ్రమా కాదు, వ్యాపారమూ కాదు. సినిమా ఆయనకు ఒక కళ….’ప్రజా కళ’. ఆ కళ కేవలం అధ్యయనం చేయడానికో, ఆనందించడానికో కాదు, ఆ కళ కేవలం అశేష ప్రజానీకం కోసం అట్టడుగున పడివున్న ప్రజల క్షేమం కోసం నిర్దేశించబడిందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. ఆయన ఎక్కడి నుంచో ఆకాశం నుండి ఊడిపడ్డవాడు కాదు. ఆయన జనం నుంచి జనం కోసం వచ్చినవాడు. ఆయన జాన్ అబ్రహం. ఆయన విశ్వాసంలో కెమెరా అబద్ధం చెప్పదు.కెమెరా తన కళ్ళెదుట [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories