Posts tagged as: jodha akbar back to homepage

జోధ అక్బర్ – మరో సమీక్ష

జోధ అక్బర్ చివర్లో, అంటే మూడు గంటలకుపైగా ఓపిగ్గా కూర్చున్న తర్వాతన్నమాట, అమితాబ్ కంఠం మనకి మళ్ళీ వినిపిస్తుంది, మనము చూసినది చరిత్ర పుటల్లో మరుగైపోయిన ప్రేమగాధ అని చెపుతుంది. అది వినగానే నాకు ఇంకో చిత్రంలో మూడుగంటన్నరల తర్వాత అదే గొంతు చెప్పన అలాంటి మాటలే గుర్తుకువచ్చాయి. మీరు ఊహించినట్టే అది లగాన్ లో భువనుడి గురించి. రెంటికీ తేడా ఏమిటంటే, భువనుడి కధ ముమ్మాటికి కల్పితమని తెలుసు, అందువల్ల మనమంతా నిజానజాలు గాలికొదిలి అతడి [...]

జోధా అక్బర్-సమీక్ష

ఈ సంవత్సరంలో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో జోధా అక్బర్ ఒకటి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా జోధాబాయి-అక్బర్ కాంట్రవర్శీ గురించి చెప్పుకోవాలి. అసలు జోధాభాయ్ అనే ఆవిడ అసలు లేదు అదంతా కట్టుకథ అని కొంతమంది, కాదు ఆమె వుంది కానీ ఆమె అక్బర్ భార్య కాదు కోడలు అని కొంతమంది వాదన. ఈ గొడవంతా నాకెందుకని అశుతోష్ ముందుగా సబ్-టైటిల్ వేసి అక్బర్ కి ఒక రాజపుట్ వనితతో పెళ్ళయిన మాట [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories