Tag: "Jean Renoir"

ఆంద్రె బాజిన్ - ఒక పరిచయం (50వ వర్థంతి సందర్భంగా)

ఆంద్రె బాజిన్ – ఒక పరిచయం (50వ వర్థంతి సందర్భంగా)

ప్రపంచంలోని అత్యుత్తమ సినీ విశ్లేషకుల్లో Andre Bazin పేరు ప్రథమంగా చెప్పుకోవచ్చు. ఫ్రాన్సు దేశంలో 1918లో జన్మించిన Bazin ఆఖరి శ్వాస వదిలే వరకూ తన జీవితాన్ని సినిమాకే అంకితం చేసాడు. ఒక్క సినిమా అయినా తియ్యకుండానే, కేవలం తన రాతల ద్వారా ఒక సినీ ఉద్యమానికే కారకుడయ్యాడీయన. ఈయన స్థాపించిన Cahiers du Cinema అనే పత్రిక ద్వారా ప్రపంచ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసాడు. ఈ పత్రికలో వ్యాసాలు రాస్తూనే Godard, Truffaut, [...]

డేవిడ్ లీన్ - ఒక పరిచయం

డేవిడ్ లీన్ – ఒక పరిచయం

ఫ్రెంచ్ దర్శకుడు jean Renoir సినిమా దర్శకుల గురించి చెప్తూ, “ఒక గొప్ప దర్శకుడు తన జీవితకాలంలో నిర్మించిన అన్ని మంచి సినిమాలు ఒక దాని తర్వాత ఒకటి పేరిస్తే వచ్చేది వివిధ రకాల సినిమాల సముదాయం కాకపోగా అవన్నీ ఒకే సినిమాలోని వివిధ అధ్యాయాలుగా అనిపిస్తాయి” అంటారు. అంటే ఒక దర్శకుడు తన జీవితకాలంలో రూపొందించే గొప్ప సినిమాలన్నింటిలో చెరిపివేయలేని ఒక మార్కు వదిలిపెడ్తాడని ఆయన ఉద్దేశం. ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకులు తమ జీవితకాలంలో రూపొందించిన [...]