|
సెవెన్ సమురాయ్ – ఒక సమాలోచనం – 1
సెవెన్ సమురాయ్ తీసే సమయానికే కురోసావా మంచి దర్శకుడిగా పేరు పొందాడు. అప్పటికి చాలా కాలంగా ఆయనకో కోరిక ఉండేది – ఒక మంచి జిడాయ్ గికీ, అంటే చారిత్రక జానపద చిత్రం, తియ్యాలని. పాత తెలుగు సినిమాలకి పౌరాణికాలెలాగో పాత జపనీస్ సినిమాలకి జిడాయ్ గికీ అలాగ – మంచి గిరాకీ అన్న మాట. ఐతే అవన్నీ విపరీతమైన ఇతివృత్తాలతో, మామూలు మనుషులకి అర్ధం కాని పాత్రలతో భారీ డైలాగులు, హెవీ స్టంటు సీన్లతో నిండి [...] |
|
అకిరా కురొసావా(1910-2010) :శతజయంతి
ప్రపంచ సినిమా తో కొద్దిపాటి పరిచయం వున్నవారెవరయినా అకిరా కురొసావా పేరు తప్పక వినివుంటారు. సొంత దేశం జపానయినా ప్రపంచం నలుమూలలా ఈయన సినిమాలు ఎంతో ప్రఖ్యాతి గాంచాయి. ఎందరో సినీ దర్శకులకు ఈయన ఆదర్శంగా నిలిచారు. నేటికీ ఎందరో ఔత్సాహిక దర్శకులకు ఈయన సినిమాలు పాఠ్యపుస్తకాల వంటివి. యాభై సంవత్సరాలపాటు సినిమా కెరీర్ లో దాదాపు ముఫైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, స్క్రీన్ ప్లే రచయితగా, ఎడిటర్ గా కూడా బాధ్యతలు నిర్వహించి [...] |
|
Dersu Uzala (1975)
“Dersu Uzala” – మరో Akira Kurosawa సినిమా. ఈ సారి జాపనీస్ కాదు. రష్యన్. ఇప్పటిదాకా చూసిన కురోసవా సినిమాలన్నింటిలోకీ భిన్నమైన సినిమా అనే చెప్పాలి ఈ సినిమా గురించి చెప్పాలంటే. కథాంశం ఆయన కథలతో పోలిస్తే భిన్నమైనది కావడమూ, పాత్రల్లో జాపనీస్ మొహాలు లేకపోవడమూ, కథ Siberia లో తీసింది కావడమూ ఈ కొత్తదనానికి కారణం కావొచ్చు. విషయానికొస్తే, ఈ సినిమా ని ఇదే పేరుతో 1923లో Vladimir Arsenyev రాసిన జ్ఞాపకాల ఆధారంగా [...] |
|
ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా
ఈ నెల నవతరంగంలో జాపనీస్ దర్శకుడు అకిరా కురొసావా మీద ఫోకస్ శీర్షికనా ప్రత్యేక వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి పాఠకులకు తెలిసిన విషయమే. ఇదే సమయంలో అంతర్జాల పత్రిక ఈ మాటలో అకిరా కురొసావా చిత్రాల్లో అత్యంతా ప్రఖ్యాతి గాంచిన ’రషోమన్ ’ సినిమా గురించి వ్యాసం వెలువడింది. ఈ సినిమా సారాంశం ఎంత శక్తి వంతమైనదంటే మనస్తత్వ శాస్త్రంలో ఈ సినిమా పేరుతో ఒక నిర్వచనం కూడా ఉంది. ఒకే సంఘటనకి సాక్షులైన వారి కథనాల్లో, [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |