|
సెవెన్ సమురాయ్-ఒక సమాలోచనం-3
మొదటి భాగం రెండవ భాగం చిత్రీకరణ ముందటి రెండు వ్యాస భాగాల్లో కథ, పాత్రలూ, పాత్ర చిత్రణ ఎలా ఈ సినిమాని బలోపేతం చేశాయో పరిశీలించాం. కాయితం మీద కథ, స్క్రీణ్ ప్లే రాసుకోవడం ఒక యెత్తు, దాన్ని సమర్ధవంతంగా తెర కెక్కించడం పూర్తిగా ఇంకో యెత్తు. ఈ సినిమా తీసేప్పటికే కురోసావా మంచి దర్శకుడిగా, కనీసం జపాన్‌లో, మంచి పేరే సంపాయించాడని వ్యాసం మొదట్లోనే చెప్పాను. తన చిత్రీకరణ ప్రతిభని ఈ సినిమాలో ఉపయోగించాడో ఈ [...] |
|
సెవెన్ సమురాయ్ – ఒక సమాలోచనం – 1
సెవెన్ సమురాయ్ తీసే సమయానికే కురోసావా మంచి దర్శకుడిగా పేరు పొందాడు. అప్పటికి చాలా కాలంగా ఆయనకో కోరిక ఉండేది – ఒక మంచి జిడాయ్ గికీ, అంటే చారిత్రక జానపద చిత్రం, తియ్యాలని. పాత తెలుగు సినిమాలకి పౌరాణికాలెలాగో పాత జపనీస్ సినిమాలకి జిడాయ్ గికీ అలాగ – మంచి గిరాకీ అన్న మాట. ఐతే అవన్నీ విపరీతమైన ఇతివృత్తాలతో, మామూలు మనుషులకి అర్ధం కాని పాత్రలతో భారీ డైలాగులు, హెవీ స్టంటు సీన్లతో నిండి [...] |
|
డోంజోకో (1957)
అకీరా కురోసావా దర్శకత్వం వహించిన చిత్రం ఇది. కథ విషయానికి వస్తే: ఒక మురికివాడలో ఒక యజమానురాలు తన పాడుబడిన గదిని అద్దెకు ఇస్తుంటుంది. అందులో కూలి పని చేసుకొనే తాగుబోతులు, జూదగాళ్ళు, వ్యభిచారిణి, దొంగ, జీవితంలో అన్ని కోల్పోయినవారు కొందరు ఉంటారు. కొత్తవారు వస్తూ పోతుంటారు.దొంగకు (తొషిరో మిఫునె) దొంగతనాలు చేయడానికి, విడిపించడానికి యజమాని అండదండలు ఉంటాయి. యజమానురాలు తన భర్త ముసలివాడు కావడంతో దొంగతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. దొంగకు ఆమె అంటే ఇష్టం [...] |
|
The End Of Summer
నిన్న రాత్రి కాస్త ప్రశాంతంగా నిద్ర పోయా చాలా రోజుల తరువాత , ఒక మంచి సినిమా చూసా అన్న సంతృప్తి తో …. నాకా ప్రశాంతత కరుణించిన సినిమా Yasujiro Ozu గారు తీసిన The End of Summer. Ozu సినిమాలు అనగానే మొదట గుర్తోచ్చే Tokyo Story ని కూడా ఈ సినిమా కాసేపు మైమరిపించేసింది !! ఈ సినిమా లో కూడా Ozu ట్రేడ్ మార్క్ షాట్లు (లో ఆంగిల్ షాట్స్ [...] |
|
The Hidden Fortress (1958)
“The hidden fortress” అకిరా కురోసవా తీసిన జాపనీస్ సినిమా. కురోసవా సినిమాలు ఎన్నిటిలోనో ప్రధాన పాత్రలు పోషించిన తొషిరో మిఫునె ఇందులో కూడా హీరో. పేరును బట్టి ఊహించగలిగినట్టే, ఇది రాజుల సినిమా. అయితే, సమురాయ్ ల కాన్సెప్టు, సమురాయ్ లు ఇందులో లేరు. ఆ విధంగా చూస్తే, దీన్ని కురోసవా తీసిన సమురాయ్ సినిమాల లెక్కన కట్టలేము. కథ పరంగా చూస్తే, మంచి బలమున్న సినిమా. కథనం పరంగా చూస్తే చాలా ఆసక్తికరంగా సాగిన [...] |
|
Throne of Blood (1957)
Throne of blood (Japanese Original: Kumonosu-jō) అన్నది 1957లో అకిరా కురొసవా తీసిన జాపనీస్ సినిమా. నా కురొసవా మారథాన్ లో భాగంగా ఈ వారంలో చూసిన మూడోసినిమా. ఇది షేక్స్పియర్ నాటకం “మాక్బెత్” ఆధారంగా తీసిన సినిమా. అయితే, జపాన్ నేటివిటీకి అనుగుణంగా తీసారు సినిమాని. మాక్బెత్ ఆధారంగా తీసిన అన్ని సినిమాలూ,నాటకాల్లోనూ ఉత్తమమైన అనుసరణగా పేరు పొందింది ఈ చిత్రం. దీని గురించి “the most successful film version of Macbeth, [...] |
|
High and Low (1963)
“High and Low” అన్నది అకిరా కురోసవా తీసిన “Tengoku to Jigoku” అన్న జాపనీస్ చిత్రానికి ఆంగ్ల నామధేయం. నిజానికి ఆ పేరు కి అర్థం “స్వర్గం మరియు నరకం” అని అట. కానీ, ఆంగ్లం లో పేరు ఇలా పెట్టడం వెనుక కారణంఏమిటో అయితే నాకు తెలీదు. ఈ సినిమా ఒకవిధంగా ఆలోచిస్తే అపరాధ పరిశోధన తరహా చిత్రమని చెప్పాలి. కానీ, మరో కోణం నుంచి చూస్తే – పేదా గొప్పా తేడా ని [...] |
|
ఇకిరు (1952)
ఇకిరు అన్న జాపనీస్ సినిమా అకిరా కురసోవా తీసిన 1952 నాటి సినిమా. దీని గురించి ఇప్పటికే నవతరంగం లో ఓ పరిచయంతో కూడిన సమీక్ష వెలువడ్డాక కూడా మళ్ళీ ఇంకోటి రాయడం దేనికి? అన్న సందేహం మీకు కలుగవచ్చు. కానీ, నేను చెప్పదలుచుకున్నవి వేరు. అందుకని, నా తరపునుండి ఈ పరిచయం. కథావస్తువు గురించి చెప్పాలంటే – వతానబే ఒక ప్రభుత్వాధికారి. ప్రభుత్వ యంత్రాంగం లో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు ముప్ఫై ఏళ్ళపాటు. [...] |
|
ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా
ఈ నెల నవతరంగంలో జాపనీస్ దర్శకుడు అకిరా కురొసావా మీద ఫోకస్ శీర్షికనా ప్రత్యేక వ్యాసాలు ప్రచురిస్తున్న సంగతి పాఠకులకు తెలిసిన విషయమే. ఇదే సమయంలో అంతర్జాల పత్రిక ఈ మాటలో అకిరా కురొసావా చిత్రాల్లో అత్యంతా ప్రఖ్యాతి గాంచిన ’రషోమన్ ’ సినిమా గురించి వ్యాసం వెలువడింది. ఈ సినిమా సారాంశం ఎంత శక్తి వంతమైనదంటే మనస్తత్వ శాస్త్రంలో ఈ సినిమా పేరుతో ఒక నిర్వచనం కూడా ఉంది. ఒకే సంఘటనకి సాక్షులైన వారి కథనాల్లో, [...] |
|
Ugetsu-సినిమా సమీక్ష
సినిమా:Ugetsu దేశం:జపాన్ దర్శకుడు:కెంజి మిజోగుచి సంవత్సరం:1953 అవార్డులు: Silver Lion (వెనిస్ చలన చిత్రోత్సవం) 16 వ శతాబ్దపు రోజులవి. జపాను లోని వివిధ రాజవంశీయుల మధ్య జరిగే అంతర్యుధ్ధం తీవ్రస్థాయిలో వుంటుంది. సైనికులు సామాన్య ప్రజల ఇళ్ళపై దాడి చేసి వారి సంపదను దోచుకుంటుంటారు. అలాంటి వాతావరణంలో ఒక పల్లెటూరిలో పక్క పక్క ఇండ్లలో నివసించే ఇద్దరు కుమ్మరి వాళ్ళు తమ భార్య మాటలు చెవినపెట్టకుండా అత్యాశకు పోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. గెంజురో [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |