|
మహా యోగి
రాసిన వారు: పూర్ణిమ ********************** సూర్యకిరణాలు పరచుకున్న జీవన మైదానంలో పనిలోనో / పరధ్యానంలోనో నిమగ్నమయ్యిపోయిన జీవి మీద మెల్లిగా కమ్ముకుంటున్న నీడను ఎవరన్నా గ్రహించేలోపే, అనువైన శరీర భాగాన్ని తన రెండు కాళ్ళ మధ్యన పట్టు బిగించి తన్నుకుపోయే పెద్ద గద్ద మృత్యువు. ఎప్పుడెక్కడెలా ఈ గద్ద వస్తుందో తెలీదు. ఎటు పోతుందో తెలీదు. వస్తుందని తెల్సు. పోతుందని తెల్సు. దాన్ని తప్పించుకోలేమని తెల్సీ ప్రయత్నించటం, ఓడిపోవటం, ఏడవటం – దేవుడు hire చేసుకొన్న స్క్రిప్ట్ [...] |
|
Aditya 369 (1991)
సోమవారం ఉదయం ఖాళీగా ఉండి ఈటీవీ పెడితే, ఆదిత్యా-369 సినిమా వస్తోంది. చిన్నప్పట్నుంచీ ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం – ఎన్ని సార్లు చూసినా కూడా. ఇప్పుడు కూడా కాసేపు చూసాను. మన సినిమాల్లో ఇలాంటి తరహా సినిమాలు అరుదనే చెప్పాలి. సింగీతం శ్రీనివాసరావు అనగానే విలక్షణమైన థీములు, కొత్తగా ఉండే సినిమాలు గుర్తొస్తాయి. ఈ సినిమా కూడా ఆ ఆంచనాలను నిలబెడుతుంది. ఇటీవలే ఆదిత్య 369 కి సీక్వెల్ తీయాలి అనుకుంటున్నారని ఈనాడులో [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |