|
అబ్బాస్ కియారోస్తమి-ఒక పరిచయం
అబ్బాస్ కియరోస్తమి ఇరాన్ దేశపు అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. ఇరాన్ దేశపు సినిమాల్లో నవతరంగం దర్శకులుగా భావించే వారిలో ఇయన కుడా ఒకరు.ప్రపంచ దేశాలకు కియరస్తోమి గురించి తెలిసింది తొంభై లలో అయినప్పటికీ అంతకముందు రెండు దశాబ్దాల క్రితం నుంచే ఆయన ఇరాన్ లో చిత్రనిర్మాణం చేస్తూనే ఉన్నారు. చిత్ర నిర్మాణం చేపట్టి నాలుగు దశాబ్దాలు దాటుతున్నా నేటికీ అత్యుత్తమ సినిమా దర్శకునిగా ప్రపంచ వ్యాప్తంగా కొనియాడబడుతున్నాడు. జూన్ 22, 1940లో ఇరాన్ లోని టెహ్రాన్ లో [...] |
|
Color of Paradise
దేశం:ఇరాన్ దర్శకుడు: మజిద్ మజిది కాలం:1999 ఇరాన్ దేశం ప్రపంచానికి కొన్ని చక్కటి దర్శకులని ఇచ్చింది. వారిలో నేను చూసిన వారు ఇద్దరు. ఒకరు అబ్బస్ ఖిరొత్సమి మరొకరు మజిద్ మజిది. ఈ ఇద్దరిది ఎవరి శైలి వారిదే. ఈ చిత్రం ఒక అంధుల పాఠశాలలో మొదలవుతుంది. పిల్లల పరిక్షలయిపోయి ఇంటికి వెళ్ళదానికి ఎదురు చూస్తూంటారు. వారిలో మొహమ్మద్ ఒకడు. అతడికి అందరి పిల్లల్లనే ఉత్సాహం ఎక్కువ. మంచి దయగలవాడు కూడాను. అంధుడైనా ఎవరి మీదా ఆధారపడకుండా [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |