Tag: "Indian oscar entry for 2008"

జోధ అక్బర్ - మరో సమీక్ష

జోధ అక్బర్ – మరో సమీక్ష

జోధ అక్బర్ చివర్లో, అంటే మూడు గంటలకుపైగా ఓపిగ్గా కూర్చున్న తర్వాతన్నమాట, అమితాబ్ కంఠం మనకి మళ్ళీ వినిపిస్తుంది, మనము చూసినది చరిత్ర పుటల్లో మరుగైపోయిన ప్రేమగాధ అని చెపుతుంది. అది వినగానే నాకు ఇంకో చిత్రంలో మూడుగంటన్నరల తర్వాత అదే గొంతు చెప్పన అలాంటి మాటలే గుర్తుకువచ్చాయి.
మీరు ఊహించినట్టే అది లగాన్ లో భువనుడి గురించి. రెంటికీ తేడా ఏమిటంటే, భువనుడి కధ ముమ్మాటికి కల్పితమని తెలుసు, అందువల్ల మనమంతా నిజానజాలు గాలికొదిలి అతడి [...]