Tag: "IKIRU"

డోంజోకో (1957)

డోంజోకో (1957)

అకీరా కురోసావా దర్శకత్వం వహించిన చిత్రం ఇది.
కథ విషయానికి వస్తే: ఒక మురికివాడలో ఒక యజమానురాలు తన పాడుబడిన గదిని అద్దెకు ఇస్తుంటుంది. అందులో కూలి పని చేసుకొనే తాగుబోతులు, జూదగాళ్ళు, వ్యభిచారిణి, దొంగ, జీవితంలో అన్ని కోల్పోయినవారు కొందరు ఉంటారు. కొత్తవారు వస్తూ పోతుంటారు.దొంగకు (తొషిరో మిఫునె) దొంగతనాలు చేయడానికి, విడిపించడానికి యజమాని అండదండలు ఉంటాయి. యజమానురాలు తన భర్త ముసలివాడు కావడంతో దొంగతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. దొంగకు ఆమె అంటే ఇష్టం లేకపోయినా [...]

దస్విదానియా

దస్విదానియా

దస్విదానియా అంటే రష్యన్ భాషలో farewell అని అర్థం. వినయ్ పాథక్ నటిస్తూ నిర్మించిన బాలీవుడ్ చిత్రం. బాలీవుడ్ లో వెరైటీ కోసం ప్రయత్నిస్తున్నారన్న విషయం మరోసారి ఈ సినిమాతో నిరూపితమైంది. కాకపోతే, కథని మరింత సృజనాత్మకంగా, కథనాన్ని కూడా ఇదెక్కడో చూశామే అన్న అనుమానం వచ్చే విధంగా కాకుండా సరిగ్గా చేసిఉంటే, “ఇది మన భారతీయ సినిమా” అని బయట చెప్పుకునేంత గొప్ప అనుభవంగా మిగిలేది ఈ సినిమా. ఇప్పటికీ ఈ సినిమా చూడటం ఓ [...]

ఇకిరు (1952)

ఇకిరు (1952)

ఇకిరు అన్న జాపనీస్ సినిమా అకిరా కురసోవా తీసిన 1952 నాటి సినిమా. దీని గురించి ఇప్పటికే నవతరంగం లో ఓ పరిచయంతో కూడిన సమీక్ష వెలువడ్డాక కూడా మళ్ళీ ఇంకోటి రాయడం దేనికి? అన్న సందేహం మీకు కలుగవచ్చు. కానీ, నేను చెప్పదలుచుకున్నవి వేరు. అందుకని, నా తరపునుండి ఈ పరిచయం.
కథావస్తువు గురించి చెప్పాలంటే – వతానబే ఒక ప్రభుత్వాధికారి. ప్రభుత్వ యంత్రాంగం లో గానుగెద్దులా పనిజేయడం తప్ప ఏమీ చేయడు ముప్ఫై ఏళ్ళపాటు. కథ [...]