Posts tagged as: hyderabad international film festival back to homepage

Jatinga et. al. తీవ్రవాదం పై రెండు అస్సామీ సినిమాలు

చిత్రోత్సవంలో నేను రెండు అస్సామీ సినిమాలు చూసాను. కాకతీళీయంగా రెండూ ఉల్ఫా తీవ్రవాదం గురించే. కానీ వాటిలో ఒకటి మామూలు సినిమా ఇంకోటి డాకుమెంటరీ. సినిమా కల్పితం, డాకుమెంటరీ మాత్రం ఉల్ఫాలోకి లాగబడ్డ ఒక వ్యక్తి నిజ జీవితాన్ని అతనే వివరిస్తాడు. రెండిటికీ పోలిక ఏంటంటే, రెండిటిలోనూ హీరో దయగలవాడు, కానీ ఉల్ఫా యొక్క హింసాత్మక పద్ధతుల్ని సమర్ధించే వాడు కాదు. జతింగా ఇత్యాది హీరో మానబ్ కాలేజి పట్టభద్రుడు, ఉద్యోగ వేటలో లంచగొండితనం, అవినీతి ఎదుర్కొంటాడు. [...]

Menolippu Mombasaan Menolippu Mombasaan

హైదరాబాదు ౨వ చలనచిత్రోత్సవం ౨వ రోజు (౪ – ౧ – ౨౦౦౮) సినిమా : Menolippu Mombasaan (Oneway ticket to Mombasa) దేశం : ఫిన్‌లాండ్ భాష : ఫిన్నిష్షు దర్శకుడు : Hannu Tuomainen. సంవత్సరం : ౨౦౦౨ ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే, సినిమా ఎవరికైనా నచ్చుతుంది. మీకు ఒక్క మగాడు తెగనచ్చేసే రకమైనా, బొమ్మరిల్లు బోరింగు సినిమా అనిపించినా, ఈ సినిమా మాత్రం మీకు నచ్చుతుంది. కొందరు [...]

Teeth of Love Teeth of Love – ప్రేమ దంతాలు

సినిమా : Teeth of Love దేశం : చైనా భాష : చైనీసు దర్శకుడు : Zhuang Yuxin ఇది మన హిఫ్‌కి ప్రారంభోత్సవ సినిమా. అంటే ఒక విధంగా మన సెలక్టర్ల దృష్టిలో ఇది ఉత్సవానికొచ్చిన కొత్త సినిమాల్లో కెల్ల అత్యుత్తమమని. ఇక సినిమా గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే, మొదటి ముక్క, అమ్మాయి స్కూలులో వున్నప్పుడు ఒకతన్ని ప్రేమిస్తుంది. అది వివిధ కారణాలచే విఫలమవుతుంది. రెండవ ముక్క, అమ్మాయి కాలేజీలో వున్నప్పుడు ఒకతన్ని [...]

రెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవం చిత్రోత్సవం స్థూలదృష్టి

నేను హైదరాబాదు చలనచిత్రోత్సవానికి వెళ్లాను. అందరూ ఎలావుంది ఉత్సవం అని అడుగుతూంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలా చాలా బాగుంది. పది రోజుల కాళీ చూసుకొని, వెయ్య కీమీలు వెళ్లి చూసిన ఫలితం దక్కింది. మీకు ఎప్పుడైనా ఇలాంటి అవకాశం వస్తే తప్పక చూడండి. హైదరాబాదులో ఇంత మంచి సినిమాలు ఇంత మంచి థియేటరుల్లో ఆడతాయా అని అబ్బురపోతారు. ఐదు వందల రూపయల పాసుకి, అక్కడ ముప్పై ఐదు ఆటలలో వేస్తున్న నూటయాభై సినిమాలు ఎన్నైనా చూడవచ్చు. [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories