Posts tagged as: hiff back to homepage

హైదరాబాదు చలనచిత్రోత్సవం – కొన్ని సూచనలు

రెండవ హైదరాబాదు చలనచిత్రోత్సవం విజయవంతంగా ముగిసిందనడానికి చాలానే సాక్ష్యాలున్నాయి. 35 దేశాలనుంచి వచ్చిన 150 సినిమాలు ప్రదర్శన అందుకు ఒక సాక్ష్యమైతే, దాదాపు 30 మంది నవ దర్శకులు దర్శకత్వం వహించిన 30కి పైగా లఘు చిత్రాలు ఇక్కడ ప్రదర్శించడం మరో సాక్ష్యం. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో ఇంతకు పదిరెట్లైనా ఆశ్చర్యం లేదు. ఒక ప్రదేశంలో చలన చిత్రోత్సవం జరగడం ద్వారా,ఆయా రాష్ట్ర దేశాల్లోని సినీ రంగంలోకి కొత్త నీరు ప్రవహించడం జరిగితే ఆయా చిత్రోత్సవాలకి [...]

HIFFలో ఉచితంగా సినిమాలు చూసే అవకాశం

HIFF 2008 (www.hiff.co.in) హైదరాబాదులో జరుగుతున్నదని మీకు తెలిసేవుంటుంది.అది ప్రముఖంగా ప్రసాదు multiplex లో జరుగుతున్నా, లకడీకాపుల్ అమరావతీ హాలు లో కూడా రోజుకు ఐదు ఆటలు నడుస్తున్నాయి…అతిథులందరూ ప్రసాదులో వుండడం వలన అక్కడ పెద్దగా ఎవరూ వెళ్లడం లేదు. అందుచేత, అక్కడి ఆటలన్నీ మామూలు ప్రజలకు ఉచిత చూపింస్తున్నట్లు తెలియజేసారు.ఇవాళ, రేపు ఆఖరు రోజులు . ఆసక్తి వున్నవారు వెళ్లవచ్చు.. http://hiff.co.in/images/documents/pages%202%20-%206.docఆటల వివరాలకు, ఈ పత్రంలో అమరావతి థియేటరుకు సంబంధించిన పేజీ చూడ గలరు.

HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-2

మనదేశంలో ఎక్కడ చలనచిత్రోత్సవం జరిగినా అక్కడ వున్న మన తెలుగు వారిలో సినిమాపై ఆసక్తి కలిగిన వారికి ఒకరికి నవతరంగం వెబ్సైట్ ద్వారా Press member గా పాస్ సంపాదించి వారిని ప్రపంచ సినిమాపై అవగాహన కల్పించాలనుకుంటూన్నాం. ఆ ప్రయత్నంలో ఇప్పుడు హైదరాబాదు చలన చిత్రోత్సవానికి అందం బ్లాగు రచయిత రాకేశ్వరరావు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రదర్శించే 150 సినిమాల్లో ఏయే సినిమాలు చూడాలో అన్న అనుమానం కలగడం సహజం. రాకేశ్ కి మాత్రమే కాకుండా, హైదరాబాదు [...]

cal_img1 HIFFలో మీరు చూడదగ్గ సినిమాలు-1

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories