Posts tagged as: golden age back to homepage

1931-భక్త ప్ర్హ్లహ్లాద తెలుగు చలన చిత్ర స్వర్ణయుగం నాటి కొన్ని పోస్టర్స్-మొదటి భాగం

తెలుగు చలనచిత్రం లో చిరకాలమూ గుర్తుండిపోయే ఆణిముత్యాల్లాంటి సినిమాల వాల్ పోస్టర్స్ ఇక్కడ పొందుపరిస్తున్నాం. తొలి తెలుగు టాకీ సినిమా ’భక్త ప్రహ్లాద’, బి.యన్.రెడ్డి రూపొందించిన అద్భుత దృశ్య కావ్యం ’బంగారు పాప’ లతో పాటు మరికొన్ని పోస్టర్స్ ఇక్కడ చూడవచ్చు.రాబోయే రోజుల్లో మరిన్ని పోస్టర్స్ అందించే ప్రయత్నం చేస్తాము.

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories