Posts Tagged ‘ german expressionism ’


The Cabinet of Dr Caligari - సమీక్ష

leadimage

ముందు మాట: ప్రపంచ సినీ ఉద్యమాలు శీర్షికన ఇప్పటికే భావవ్యక్తీకరణ వాదం, మరియు జర్మన్ సినిమాల్లో భావవ్యక్తీకరణవాదం అని రెండు వ్యాసాలు ప్రచురింపబడ్డాయి. భావ వ్యక్తీకరణ వాదపు సినిమాలుగా పేర్కొనబడే సినిమాలు ఎన్నో వున్నా, తొలి Expressionist సినిమాగా ప్రాచుర్యం పొందిన ’The Cabinet of Caligari’  ద్వారా భావ వ్యక్తీకరణ వాదపు ఆలోచనలు సినిమా తెరపైకి ఎలా అనువదించబడ్డాయనే విషయాన్ని చర్చించడం ఈ వ్యాసం లక్ష్యం. ఈ వ్యాసంలో విషయాలని గ్రహించడానికి ఈ సినిమా చూసి [...]



జర్మన్ సినిమాలు-భావవ్యక్తీకరణ వాదం

leadimage

పరిచయం: 20 వ శతాబ్దపు తొలి రోజుల్లో కళారంగం గతి మార్చిన భావవ్యక్తీకరణ వాదం సాధారణంగానే బహుళకళల సమ్మేళనమైన చలనచిత్ర ప్రక్రియనూ మార్పు దిశగా నడిపించింది.ముఖ్యంగా జర్మనీలో 1920 ప్రాంతంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో అప్పటి సినిమా దర్శకులు భావవ్యక్తీకరణ ద్వారా తమ ఆలోచనలను బలంగా చిత్రించారు. వ్యాపారమే ప్రాముఖ్యంగా నడుస్తున్న జర్మన్ సినిమా హఠాత్తుగా ఇలా కళాత్మక సినిమాలను నిర్మించడానికి కారణాలు అప్పటి పరిస్థుతులే అని చెప్పుకోవచ్చు.
1918లో మొదటి ప్రపంచ యుద్ధంలో ఘోర పరాజయం [...]