Posts tagged as: focus back to homepage

ఎల్వీ ప్రసాద్-ఒక పరిచయం

అక్కినేని లక్ష్మి వరప్రసాద రావు జనవరి 17, 1908న అక్కినేని శ్రీరాములు-బసవమ్మ దంపతులకు,ఏలూరు తాలుకా లోని సోమవరప్పాడు అనే కుగ్రామంలో,రెండో కొడుకుగా జన్మించారు. రైతు కుటుంబంలో గారాల బిడ్డగా పెరిగిన ఎల్వీ ప్రసాద్ చిన్ననాటి నుంచి ఏంతో తెలివైనవాడిగా పేరుపొందినప్పటికీ చదువుల మీద మాత్రం శ్రద్ధ వహించేవాడు కాదు. చిన్నవయస్సులో నాటక ప్రదర్శనలు, టూరింగ్ టాకీస్లు ప్రదర్శించే సినిమాలు అంటే విపరీతమైన ఆసక్తి కనబరచిన ఎల్వీ ప్రసాద్, ఆ తర్వాతి రోజుల్లో స్థానికంగా జరిగే నాటక ప్రదర్శనల్లోనూ [...]

adoor-lead అదూర్ గోపాల కృష్ణన్-ఒక పరిచయం

అదూర్ గోపాలకష్ణన్ అంతర్ముఖుడయిన ఓ గొప్ప భావుకుడు. ఆయన చిత్రాల్లో తెరలుతెరలుగా ఆయనదే అయిన జీవన చిత్రం కనిపిస్తూ ఉంటుంది. ఆయన సాధారణంగా తన చిత్రాలకి తానే కథ,కథనాన్ని సమకూర్చుకుంటాడు. కాని ఆయన నిర్మించిన ’మదిలుకల్’, ’విధేయన్’, ’నాలు పెన్నుంగల్’ చిత్రాలు వేరేవాళ్ల రచనల ఆధారంగా నిర్మించబడ్డాయి. సాధారణంగా ఒక చిత్ర నిర్మాణం మొదలుపెట్టిన తర్వాత మరే ఆలోచననీ తనలోకి చొరబడనీయకుండా కథ నుంచి మొదలుకొని మొదటి ప్రింట్ సిద్ధమయ్యేంతవరకూ అన్నీ తానే అయి నిర్మాణం చేపట్టే [...]

ఆండ్రే వైదా ఆండ్రే వైదా-ఒక పరిచయం

పరిచయం: అయనకి సినిమా ఒక ఆయుధం.  ఆయనకి సినిమా ఒక సాధనం.  ఆయన సినిమాలు చరిత్రకు సాక్ష్యాలు. ఆయన సినిమాలు సమకాలీన సమాజపు భావజాలానికి ప్రతిబింబాలు. యాభై ఏళ్ళకి పైగా సినిమాలు తీస్తూ తన దేశపరిస్థుతులు ప్రపంచానికి తెలియచేస్తూ సినిమానే జీవితం చేసుకున్న ఆయన పేరు ఆండ్రే వైదా (Andrzej Wazda). పోలండ్ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఒకరిగా చేర్చదగ్గ ఆండ్రే వైదా పై ఆయన సినిమాలపై ఈ నెల నవతరంగం లో ఫోకస్ [...]

Making Movies – వ్యాసం రెండు: ప్రాజెక్ట్ టైగర్ (రెండో భాగం)

Disclaimer: The objective of translating these articles in to Telugu is to ensure that the works of Satyajit Ray are appreciated and understood. His vision, artistry and humanity remain an example and inspiration to the generations of film-makers and the film-going public. The object of the translation is not toward a commercial benefit,our motive is [...]

Long Live Cinema

Bela Tarr లాంటి వారు సినిమాకోసమై తమ జీవితాలంకితం చేయబట్టే మంచి సినిమా ఇంకా బతికే ఉంది.కమర్షియల్ ఒరవడీలో కొట్టుమిట్టాడుతున్న సినిమాలు , మార్కెట్ ఎకానమీలో కూరుకుపోయిన మన జీవితాలు ఒకదానికొకటి పొంతన లేకుండా పోయాయి. సినిమా జీవితం యొక్క ప్రతిబింబమవ్వాల్సిన అవసరంలేదు కానీ మనకలివిగాని వేగంతో కరిగిపోతున్న మన జీవితాలని సినిమా రూపంలో పదిలపరిచే బాధ్యత ప్రతి సినిమా దర్శకుని పైనా ఉంది. మూడు సినిమాలు తీసాక కూడా నిర్మాతలు దొరక్క , తన భావాలు [...]

సత్యజిత్ రే-ఒక పరిచయం

ఆధునిక మానవుడి మేధో మథనం నుంచి వెల్లివిరిసిన సమిష్టి కళారూపం సినిమా! వందేళ్ళ చరిత్రను సంతరించుకున్న సినిమా సర్వకళా సమ్మిశ్రితమై విరాజిల్లుతోంది. సినీ ప్రపంచానికి భారతదేశం అందించిన ఆణిముత్యం సత్యజిత్ రే. అనేక కళల్ని ఆపోసనపెట్టి అత్యద్భుత చిత్రాల్ని అందించిన రే భారతీయ నవ్య సినిమాకి నిలువెత్తు ప్రతిరూపం. వ్యాపారమే లక్ష్యంగా డబ్బే ఊపిరి, ప్రాణాలుగా చేసుకుని ఊహా విహారాల్లో ఆకాశయానం చేస్తున్న భారతీయ సినిమాను నేలపైకి దించి సామాన్య ప్రజపవైపు ప్రజల జీవన విధానాల వైపు [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories