|
అంతర్జాతీయ సినిమా గైడ్
రాబోయే మూడు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో విడుదలకాబోతున్న సినిమాల వివరాలు కలిగిన ఈ త్రైమాసిక ఫిల్మ్ గైడ్ నవతరంగం పాఠకులకోసం ప్రత్యేకం. ఈ ఫిల్మ్ గైడ్ ఇమేజ్ డాట్ నెట్ వారి అనుమతి, సహకారంతో ఇక్కడ అందచేయడమైనది. ఈ గైడ్ ని నవతరంగంలోనే చదువుకోవచ్చు లేదా మీరు డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. Publish at Scribd or explore others: |
|
ఇదేం ఫిట్టింగ్..మాస్టర్?
గతంలో మిత్రుడొకడు..’షకీలా నన్ను మోసం చేయదు’ అనే టైటిల్ తో ఆర్టికల్ రాయండి అన్నాడు. అర్ధం కాక అదేంటి అన్నాడు. అవునండీ షకీలా సినిమాకి పోస్టర్స్ చూసి వెళితే ఆవిడెప్పుడూ నన్ను మోసం చేయలేదు..ఆవిడ తరహా శృంగార భంగిమలు ఉన్నాయి..కానీ మన తెలుగులో చాలా సినిమాలు పోస్టర్స్ ,ప్రోమోస్ చూసి ధియోటర్ కి వెళితే అలాంటిదేమీ అక్కడ కనపడదు..గమనించండి…అంటూ ఆవేదన చెందుతూ చెప్పుకొచ్చాడు. ఆ మేటర్ అప్పుడు పూర్తిగా అర్ధం కాలేదు..కానీ ఫిటింగ్ మాస్టర్ సినిమా చూస్తే [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |