|
రససిద్ధి
యతో హస్తస్తథో దృష్టి: యతో దృష్టిస్తథో మనః యతో మనస్తథో భావః యతో భావోస్తథో రసః ఎక్కడికైతే చేతులు వెళతాయో..అక్కడ దృష్టి ఉండాలి, ఎక్కడ దృష్తి ఉంటుందో అక్కడ మనస్సు నిలపాలి, ఎక్కడ మనస్సు నిలుపుతామో అక్కడ భావన ఉంటుంది..ఎక్కడ భావన ఉంటుందో అక్కడ రసం ఉంటుంది. – అభినయ దర్పణం. దృష్టి, మనస్సు, భావము చేసే కళల మీదే లగ్నం చేయాలి అప్పుడే రససిద్ధి కలుగుతుంది. జంధ్యాల గారి మాటలు, వేటూరి గారి పాటలు, ఇళయ [...] |
|
“తెలుగు సినిమా” – పునరుజ్జీవనం
ఒకసారి వర్మ ఇంటర్వ్యూ చూసాను.. పెద్దగా గుర్తులేదు..సందర్భం..కాని అయన ఇచ్చిన సమాధానం మాత్రం బాగా గుర్తుంది. సర్ ఈరోజు మనకి మంచి సినిమా రావటం లేదు . ..పాత్రికేయిని ప్రశ్న పూర్తి కాకుండానే.. వర్మ సమాదానం ఇచ్చ్చారు. “మంచి సినిమా.. నా జేబులో ఉంది..తీసుకోండి..( వెటకారంగా) ఎవడి standards బట్టి వాడు సినిమా తీస్తున్నాడు. ఆది మంచి సినిమా అనే అనుకుంటాడు.” ఆ సమాధానం లో కొత్తదనం లేకపోయినా .. ఈ standards ని [...] |
|
అందమైన కల- ఏ మాయ చేసావే
ఈ మధ్య కాలం లో వొచ్చిన “ఏ మాయ చేసావే” చిత్రం లో మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాల అందంగా కుదిరింది. ప్రతి ఫ్రేం చాల క్వాలిటీ గా కనిపిస్తుంది. ఎక్కడ తడబడదు. ప్రతి షాట్ ని పక్క ప్లాన్ చేసుకుంటే కాని రాదు అలా చిత్రీకరించటం. సినిమాతోగ్రఫి మీద గట్టి పట్టు ఉంటే తప్ప ఆది సాధ్యం కాదు. director, cinematographer టీం ఎంత క్లారిటీ గా ఉంటే అంతా బాగా జరుగుతుంది చిత్రీకరణ . [...] |
|
రగడ: అభిమానులకి చెరకుగడ – మిగతా జనానికి గడబిడ
ఈ సంవత్సరానికి(2010) చివరి పెద్ద (హీరో) చిత్రంగా రగడ భారి అంచనాలతో విడుదలైంది. రొటీన్ కథ, ఒడిదుడుకుల స్క్రీన్‌ప్లే వున్నా ఈ చిత్రం టేకింగ్ పరంగా, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా మంచి మార్కులు కొట్టేయడంతో ఫర్వాలేదనిపించుకునే చిత్రంగా మిగిలిపోయింది. అయితే నాగార్జున అభిమానులకు, ముఖ్యం బి, సీ సెంటర్లవారికి ఈ సినిమా బాగా నచ్చే అవకాశం వుంది. కడపకి చెందిన సత్య (నాగార్జున) ఒక ఫైటు నాలుగు పంచ్ డైలాగుల్తో హైదరాబాద్ రావడంతో కథ మొదలౌతుంది. అప్పటికే చాలా సినిమాల్లోలాగ [...] |
|
10 సినిమాల… ఎందుకు? ఏమిటి? ఎలా?
సహజంగా ఎవరినన్నా అడిగితే తమ ఇంటర్మీడియేట్, డిగ్రీ ఆ సమయాల్లో ఎక్కువ సినిమాలు చూశామని చెపుతారు. క్లా౨సులెగ్గొట్టి సినిమాలకూ, షికార్లకూ వెళ్ళటం గొప్ప థ్రిల్. కొన్నాళ్ళు ఒక పనిని విపరీతంగా చెయ్యటం, ఆ తరువాత విసుగెత్తిపోవటం అన్నది అందరిలోనూ సహజమైన ప్రక్రియే. చిన్నతనం నుండీ, నాకు బాగా ఇంటరెస్టైనవి, సైన్స్, స్పోర్ట్స్, సినిమా. పైన చెప్పినట్టు ఇంటర్మీడియేటో, అలా కొన్నాళ్ళో కాక, జీవితాంతం నాకు నచ్చేవిషయాలవి. ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని గంటలు ఆటలు చూసినా, రోజంతా [...] |
|
గుచ్చుకోని ‘మన్మధబాణం’
కమల్ హాసన్ కామిడి అనగానే తెనాలి, పంచతంత్రం, భామనే సత్య భామనే, మైఖల్ మదన కామరాజు వంటి చిత్రాలు వరసగా గుర్తొచ్చి మనస్సుకు చెక్కిలిగిలి పెడతాయి. దాంతో కమల్ కొత్త కామిడీ చిత్రం వస్తోందనగానే నవ్వటానికి రెడీ అయ్యిపోయి ధియోటర్లలో వాలిపోయారు అభిమానులు. అయితే కమల్ సొంతంగా కథ, స్క్రీన్ ప్లే అందిచిన ఈ చిత్రం ఆ విభాగాలే లోపమై వారి ఎక్సపెక్టేషన్స్ ను కొంచెం కూడా రీచ్ కాలేక చతికిలపడింది. కమల్, త్రిష తమ నటన, [...] |
|
మణిరత్నం ‘మౌనరాగం’
తారాగణం : మోహన్, కార్తీక్, రేవతి, వి.కే.రామస్వామి గాయకులు : యస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జానకిలింకు పేరు సంగీతం : నిర్మాణం : దర్శకత్వం : మణిరత్నం సంవత్సరం : 1986 |
|
‘సిత్ర’మైన సినీ బ్లాక్ మార్కెట్ విధానాలు
రెక్కలొచ్చిన తెలుగు సినిమా టికెట్ రేట్లు! ఈ మధ్య ‘రగడ’ చిత్రం పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ హీరో నాగార్జున, అలాగే అంతకు కొన్ని వారాల ముందు ‘ఆరెంజ్’ చిత్ర పాటల విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, హీరో చిరంజీవి చాలా ఆవేశంగా పైరసీదారులపై విరుచుకుపడ్డారు. ఎంతో కష్టపడి, కోట్ల రూపాయలు వెచ్చించి, చిత్ర నిర్మాతలు సినిమా తీస్తుంటే, వాళ్ళ మొత్తం కష్టాన్ని పది రూపాయల సీడీలతో పైరసీదారులు తేలిగ్గా కొట్టేసి, దొంగ సొమ్ము సంపాదించేస్తున్నారంటూ దుయ్యబట్టారు. నిజమే! [...] |
|
గుండె భావాల బాలచందర్
సినిమా అంటే కేవలం ఎంటర్ టైన్ మెంట్ కాదు. సినిమా జీవితాన్ని ప్రతిబింబించ గలగాలి, మానవ మనస్తత్వాల్లోని వైచిత్రిని బయటికి తీసుకురాగలగాలి. మానవ సంబంధాలలో వుండే విభిన్న కోణాలను చూపగలగాలి. గుండె లోతున దాగి వున్న భావాలను స్పృశించగలగాలి. అలాంటి సినిమా లు చేసే అతి కొద్దిమంది దర్శకుల్లో మొదటి వరుసలో వుండే దర్శకుడు కె.బాలచందర్. విప్లవాత్మక ఆలోచనా ధోరణి, మనసు అంతరగాలను దర్శించగల సునిశిత దృష్టి..కె.బాలచందర్ ని వెండితెర పై మరపురాని చిత్రాల దర్శకుడి ని [...] |
|
మోహన్ లాల్ కు ఒక అభిమాని బహిరంగ లేఖ
Dear Laletta, At this moment you must be celebrating the release of your new film that you also produced. A year ago I was very excited when you were reviving your banner, Pranavam Arts for this film. To Malayalam film buffs this banner needs no introduction. This banner has actually given lot of gems that [...] |
|
నాగవల్లి = చంద్రముఖి/2
అయిదు భాషల్లో విజయం సాధించన “చంద్రముఖి” సీక్వెల్ వస్తోందంటే అందరిలోనూ ఎంతో ఉత్సుకత వుండటం సహజం. అందునా గతంలో చంద్రముఖి సినిమాతో సంబంధం వున్న నటీనటుల ఆకస్మిక మరణాలు (విష్ణువర్థన్, సౌందర్య) ఈ సినిమా చేసినా తీసినా ప్రమాదమంటూ (నిజమో అబద్ధమో) ప్రచారం జరగటంతో చాలా మందికి “నాగవల్లి” సినిమా పైన ఆసక్తి పెరిగింది. ఎక్కువైన అంచనాలవల్లనో, పాత కథనే తిప్పి తిప్పి కొత్తదిలా చూపించచే ప్రయత్నం వల్లనో “నాగవల్లి” ఆశించనంత గొప్పగా కనిపించలేదు. అయితే హిట్లు [...] |
|
ఆరెంజ్ నచ్చిందా? నచ్చలేదా?
……అంటే కొంత నచ్చింది, కొంత నచ్చలేదు. ఈ సినిమా గురించి చాలామంది చాలా రాసేసారు. కాబట్టి నేను కథ అదీ మళ్ళీ చర్చించదలచుకోలేదు. నాకు తట్టిన ఒకే ఒక్క విషయం గురించి చర్చించదలుచుకున్నాను. ప్రేమలో నిజాయితీ ఉండాలి, నిజమైన ప్రేమలో అబద్దాలాడకూడదు అన్న పాయింట్ నాకు నచ్చింది. నిజమే ప్రేమలో నిజాయితీ అన్నది చాలా ముఖ్యం. కానీ అది ఎలాంటి ప్రేమ అవ్వాలి? ఈ విషయంలో దర్శకుడు భాస్కర్ కి ఉన్నన్ని అపోహలు ఇంకెవ్వరికీ ఉండవేమో! చూడగానే [...] |
Contacts and information
నవతరంగం - We Love Cinema Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema. |
Social networks |
Most popular categories |