Tag: "Fanny and Alexander"

మూడు బెర్గ్‌మాన్ సినిమాలు

మూడు బెర్గ్‌మాన్ సినిమాలు

ఆ మధ్య కొన్ని నెలల క్రితం ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమాలు మూడు వరుసగా చూసాను. ఈయన గురించి వినడమే కానీ, ఎప్పుడూ సినిమాలు చూడలేదు. బెర్గ్మాన్ చనిపోయిన వార్త చదివిన రోజు మొదటిసారి అరె! ఒక సినిమా అయినా చూడలేదే నేను! అనిపించింది. కొన్నాళ్ళ తరువాత సినిమాలు దొరికాయి. చూసాను. చూశాక తెలిసింది ఆ మూడింటిలో రెండు బెర్గ్మాన్ తీసిన మూడు అత్యుత్తమ సినిమాల్లో చోటు సంపాదించుకున్నవి అని. అవి – Persona(1966), Wild Strawberries(1957) మరియు [...]

ఇంగ్మర్ బెర్గ్మన్ - ఒక నివాళి

ఇంగ్మర్ బెర్గ్మన్ – ఒక నివాళి

జులై 14, 1918 లో స్వీడెన్ లోని ఉప్శల అనే ప్రదేశంలో పుట్టి, 1946లో Crisis అనే చిత్రం ద్వారా చలనచిత్ర ప్రపంచంలోనికి అడుగుపెట్టి, The Seventh Seal, Wild Strawberries, Fanny and Alexander లాంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని గాంచి దాదాపు 60 సినిమాల ద్వారా ప్రపంచంలోని అన్నిమూలలవున్న సినీ ప్రేమికుల హృదయాలను స్పందింపచేసారు.
Ingmar Bergman గురించి చెప్తూ ఫ్రెంచ్ సినీ దర్శకుడు Jean-Luc Godard ఈ విధంగా అంటారు, “The cinema [...]