Posts tagged as: David Lean back to homepage

brief-encounter-lead Brief Encounter

బ్రీఫ్ ఎన్‌కౌంటర్ అనే ఈ అద్భుతమయిన సినిమా కాన్సెప్టు 1945 లో వచ్చిందంటే నమ్మడానికి చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. మామూలుగా పెళ్ళి అనేది ప్రేమ జీవితానికి ముగింపు. ఆ తరువాత ప్రేమ అంటే మన భాగస్వామితోనే. కానీ పెళ్ళి తరువాత మీ భాగస్వాములతో కాక వేరొకరితో ప్రేమలో పడితే ?? ఆ సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించే అద్భుతమయిన సినిమా “బ్రీఫ్ ఎన్‌కౌంటర్”. లారా అనే ఒక మామూలు గృహిణి ఎంతో ఆనందమయిన జీవితం గడుపుతుంటుంది. మంచి భర్త, [...]

bridge-on-river-kwai-lead The Bridge on River Kwai

ఈ సినిమా సంగతేంటి? వంద మంది విమర్శకులను పిలిపించి, ఈ శతాబ్దపు 100 అత్యుత్తమ ఆంగ్ల చిత్రాల జాబితా పొందుపరచమని చెబితే, ప్రతి ఒక్కరి జాబితాలో ఈ చిత్రానికి ఏదో ఒక స్థానం ఖచ్చితంగా లభించి తీరుతుంది. పోస్టర్లు చూసి “ఇది యుద్ద నేపథ్యం గల సినిమాలా ఉందే…ఆ..ఏముంది…రెండు దేశాలు కొట్టుకుంటాయి…కనీళ్ళు తెప్పించేలా సైనికుల త్యాగాలను చూపి ఉంటారు అంతే..”అనుకుంటే, తప్పులో కాలు వేసినట్లే. యుద్ద నేపథ్యం ఉన్నా, కథ యుద్దం చుట్టూ, దేశాల చుట్టూ కాక [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories