Posts tagged as: Damnation back to homepage

Damnation

నరక కూపంలాంటి జీవనశైలి కలిగిన ఒక వ్యక్తికి అనుకోకుండా తన జీవితాన్ని స్వర్గమయం చేసుకొనే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే అనుభవించే ఒకరకమైన భావనను damnation అంటారు. ఇలాంటి బాధను ఒకసారి రుచి చూడాలని ఎవరికైనా అనిపిస్తే  bela tarr తీసిన damnation చూసి ఆ కోరిక తీర్చుకోవచ్చు. స్వార్ధం అనే పదానికి అర్ధంలా కనిపించే Karrer అనే ఒక నిరుద్యోగి కధే ఈ damnation. రోజూ సాయంత్రం  ఊళ్ళోని బార్లమీద పడి పీకలదాకా తాగడం, టిటానిక్ [...]

వర్షంలో విహారం – Damnation

పరిచయం: Bela Tarr నా జీవితంలోకి ప్రవేశించి ఆయన సినిమాలతో నన్ను కట్టిపడేసాలా చేసిన సినిమా Damnation. ఇది నేను చూసిన మొదటి బెలా టర్ సినిమా. ఈ సినిమా చూసాకే ఆయన సినిమాలన్నీ వరుసగా చూడడం మొదలుపెట్టాను. ఈ సినిమా అంత గొప్ప సినిమా కాదని Bela Tarr స్వయంగా చెప్పినా నాకు మాత్రం ఆయన సినిమలన్నింటిలో విపరీతంగా నచ్చిన సినిమా ఇది. నేను చదివిన చాలా సమీక్షల్లో ఈ సినిమాలో కథ లేదు అన్న [...]

belatarr బెలా టర్ – ఒక పరిచయం

హాలీవుడ్ గుర్తిస్తేనో, మీరామ్యాక్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తేనో కానీ మంచి సినిమా అంటే ఎంటో మనకి తెలియదు. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో ఎంతో మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. కానీ వాటిని గుర్తించడంలోనే ఎక్కడో పొరపాటు జరుగుతోంది. అందుకు నిదర్శనం Bela Tarr సినిమాలే!గత 20 ఏళ్ళగా సినిమా పరిశ్రమలో ఉన్నప్పటికీ గతసంవత్సరం Cannes లో తన సినిమా Man from London ప్రదర్శనతో ప్రపంచం కళ్ళల్లో పడ్డాడు. 1955లో హంగరీ దేశంలో జన్మించిన [...]

ప్రకటనలు

Contacts and information

నవతరంగం - We Love Cinema

Navatarangam (Telugu for New wave) is a website launched in the beginning of 2008 to create a wide knowledge base related to Cinema.

Social networks

Most popular categories